ముక్కుకే కాదు, తన వృక్షోజాలకు కూడా...!
హైది మాంటెగ్ అందమైన అమెరికన్ నటి మరియు మంచి సింగర్. ఈమె ఎక్కువగా రియాలిటీ షోలలో పోల్గోంటారు. ఇటీవల ఈ ముద్దుగుమ్మ సెక్స్ టేప్ వ్యవహారంపై వార్తల్లోకెక్కారు. అంతేకాకుండా ఒకే రోజు తన ముక్కుకి పది ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకోని చరిత్ర సృష్ఠించారు.
ఇప్పుడు బాధపడుతున్నారంట అనవసరంగా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నానని, దేనికంటే తనకి కుక్కపిల్లలు ఉన్నాయంట. అవంటే తనకి ప్రాణం. వాటిని ముద్దుపెట్టుకోకుండా ఉండలేకపోతుందంట. ఒకవేళ తోందరపడి ముద్దు పెట్టుకుంటే తన ముక్కు ఎక్కడ క్రింద పడిపోతుందనే బాధతో వాటిని కనీసం దగ్గరకు కూడా రానివ్వడం లేదంట. పూర్వకాలంలో ఒక సామెత ఉంది, ఎందుకు ఏడుస్తున్నావ్ అమ్మ అంటే 'మొగుడు కోట్టినందుకు కాదు తోడికోడలు తోంగిచూసినందుకు అని'. ముక్కు పోయినందుకు కాదు కుక్కపిల్లల్ని ముద్దు పెట్టుకోలేకపోతుందని బాధపడుతుంది మన హైది మాంటెగ్. ఎవరి పిచ్చి వారికి ఆనందం.
అంతే కాకుండా హాలీవుడ్ లో మరోక ఊహాగానం కూడా చెలరేగుతుంది, హైది మాంటెగ్ ఒక్క ముక్కుకే కాదు, తన వృక్షోజాలకు కూడా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారని హాలీవుడ్ వర్గాల బోగట్టా.


Click it and Unblock the Notifications











