twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కరెక్ట్ షేప్ కోసం ఉదయం 5 నుండి సాయంత్రం 7 వరకు: హైదీ మోంటెగ్

    By Nageswara Rao
    |

    హాలీవుడ్ హీరోయిన్లలలో హైదీ మోంటెగ్‌ది ప్రత్యేకమైన స్టయిల్. ది హిల్స్ సిరిస్ షూటింగ్ సమయంలో తన కోస్టార్ అయినటువంటి స్పెన్సర్ ప్రాట్ తో డేటింగ్ చేయడం మొదలు పెట్టింది. ఏప్రిల్ 2009లో ఈడేటింగ్ కోద్దిగా పెళ్శికి దారితీసింది, దానితో ఏప్రిలో పెళ్శి చేసుకోవడం జరిగింది. పెళ్శై పదహేను నెలలు కాకముందే స్పెన్సర్ ప్రాట్ నుండి విడాకులు కావాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

    ఆ తర్వాత ఏప్రిల్ 2007లో బ్రెస్ట్ ట్రీట్ మెంట్ తీసుకోని తన స్దనములను మంచి షేపుకు తీసుకోని వచ్చారు. మొట్టమొదట ఇదంతా రూమర్ అని కోట్టి పారేయడం జరిగింది. కోన్నాళ్శ తర్వాత హైదీ మాంటాగ్ తనకు తానే యుయస్ వీక్లీకి తన బ్రెస్ట్ సర్జరీ గురించి వివరించారు. నవంబర్20, 2009వ సంవత్సరంలో ఒక్కరోజులో తనకు పది ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్న హైదీ మాంటాగ్ పీపుల్ మ్యాగజైన్ కు ఆవివరాలను జనవరి 2010లో వివరించారు. ఆవిషయం తెలిసిన యావత్ హాలీవుడ్ మొత్తం ఒక్కరోజులో పది ప్లాస్టిక్ సర్జరీలా అంటూ నోరు వెల్లబెట్టడం జరిగింది.

    ప్రస్తుతం హైదీ మోంటెగ్ తన శరీరం మీద దృష్టిని సారించింది. అందులో భాగంగానే తన 59కిలోల బరువుని రోజుకి 14గంటలు కష్టపడి 47కిలోలకు తెచ్చుకుంది. అందుకు కారణం సాధారణంగా హైదీ మోంటెగ్ శరీరం బికినికి పెట్టింది పేరు. హాఠాత్తుగా తన శరీరం లావుగా అవ్వడంతో బికినిని వేసుకోవడానకి ఇబ్బంది అవ్వడంతో ఇటువంటి కఠినమైన నిర్ణయం తీసుకోని తన శరీరాన్ని తగ్గించింది. అంతేకాకుండా ఏప్రిల్ 2010 నుండి ఇప్పటి వరకు కూడా బికిని కూడా వేసుకోలేదని తెలిపింది.

    ఈ సందర్బంలో హైదీ మోంటెగ్ మాట్లాడుతూ నేను జిమ్‌కి మార్నింగ్ 5గంటలకు వెళితే సాయంత్రం 7గంటలకే ఇంటికి రావడం జరిగిందన్నారు. ఇలా రెండు నెలలు కష్టపడితే నేను 59 నుండి 47 కిలోల బరువు తగ్గానని తెలిపారు. ఇలా చేయడానికి గల కారణం నా శరీరాన్ని ఒక సరైన షేపుకి తీసుకోని రావడం కోసమేనని అన్నారు.

    English summary
    "I've been working out [at the gym] from, like, 5 a.m. to 7 p.m. for two months now. I've been working out really hard because I had this pool party and I was like, I have to be in shape," she told Us Weekly.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X