»   » సెక్స్ ఫోటోలు లీక్ చేస్తారని హీరోయిన్ భయం (ఫోటోలు)

సెక్స్ ఫోటోలు లీక్ చేస్తారని హీరోయిన్ భయం (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

లండన్ : హాలీవుడ్ హీరోయిన్ హెలెన్ ఫ్లనాగన్‌ను ఇప్పుడు ఓ భయం వెంటాడుతోంది. ఇటీవల జరిగిన దొంగతనంలో ఆమె విలువైన వస్తువులు, డబ్బుతో పాటు తన ఐ ఫోన్ కూడా పోగొట్టుకుంది. విలువైన వస్తువులు పోయినందుకు అమ్మడు పెద్దగా బాధ పడటం లేదు కానీ...తన ఐఫోన్ మిస్ కావడంతో తెగ ఆందోళన చెందుతోంది.

ఇంతకీ ఆ ఐఫోన్లో ఏముందంటారా? అందులో ఆమె సర్వస్వం ఉంది. అందులో ఆమెకు సంబంధించిన సెక్సీ ఫోటోలు, మాజీ బాయ్ ఫ్రెండు స్కాట్ సింక్లర్‌తో కలిసి చేసిన కామకేళికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయట. దీంతో ఆ ఫోన్ ఎత్తుకెళ్లిన దొంగలు వాటిని ఎక్కడ ఆన్ లైన్లో లీక్ చేస్తారో అని భయ పడుతోంది.

ఓ ఇంటర్నేషనల్ పత్రికతో హెలెన్ ఫ్లానాగన్ సన్నిహితులు మాట్లాడుతూ...'ఆ ఫోన్లో ఆమె సంబంధించిన విలువై సమాచారంతో, ప్రైవేట్ ఫోటోల ఉన్నాయి. సెక్స్ ఫోటోలు, హాట్ స్టిల్స్ ఉన్నాయి. వాటిని దొంగలు ఆన్ లైన్లో లీక్ చేస్తే పరువు పోయే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన చెందుతోంది' అని వెల్లడించారు.

హాలీవుడ్లో హాటెస్ట్ మోడల్స్‌లో హెలెన్ ఒకరు. ఇప్పటికే పలు సెక్సీ ఫోటో షూట్స్, బికినీ ఫోటో షూట్లతో కుర్రకారుకు నిద్రలేకుండా చేసింది.

హెలెన్ ఫ్లానాగన్ 10 ఏళ్ల వయసులోనే టీవీ ఇండస్ట్రీలో కెరీర్ ప్రారంభించింది.

ఇంగ్లండ్‌లో బాగా పాపులర్ అయిన Coronation Street: A Knights Tale, Just Rosie టీవీ కార్యక్రమాల్లో రోసీ వెబ్ స్టర్ పాత్రలు పోసించి బాగా పాపులారిటీ సంపాదించింది.

బుల్లితెర కార్యక్రమాలకు ప్రకటించే పలు అవార్డులకు కూడా హెలెన్ ఫ్లనాగన్ నామినేట్ అయింది.

2012లో లండన్లో నిర్వహించిన ఐయామ్ ఎ సెలబ్రిటీ షోలో పాల్గొని 12 మందిలో 7వ స్థానం దక్కించుకుంది.

ప్రస్తుతం హెలెన్ ఫ్లనాగన్ సినీ రంగ ప్రవేశానికి సిద్దమైంది. ఆమె నటిస్తున్న ‘అదర్ సైడ్ ఆఫ్ లవ్' చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజిలో ఉంది.

హెలెన్ ఫ్లానాగన్ 2012 డిసెంబర్లో ఆమె తీవ్రమైన ఒత్తిడి, యాంగ్జైటీతో బాధ పడింది. ఇందుకోసం తగిన చికిత్సకూడా తీసుకుంది.

హెలెన్ ఫ్లనాగన్ కొంత కాలం స్కాట్ సింక్లర్ తో సహజీవనం చేసింది. అయితే అతను వేరే మహిళతో సంబంధం పెట్టుకోవడంతో అతనితో విడిపోయింది.

స్కాట్ సింక్లర్‌తో విడిపోవడానికి ముందు దుబాయ్ బీచ్‌లో అతనితో రొమాన్స్ చేస్తూ ఇలా కనిపించింది.

English summary
Actress Helen Flanagan may not be worried much over the gems worth thousands and other valuable things that she lost at the masked men's gang robbery at her Cheshire. But one thing that bothers and scares the ex-Corrie beauty the most is her iPhone.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu