శృంగార దేవత: ప్రియుడితో కలిసి హీరోయిన్ ఇలా....(ఫోటోలు)

By Bojja Kumar

లండన్ : హాలీవుడ్ హీరోయిన్ హెలెన్ ఫ్లనాగన్‌ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. శృంగార దేవతగా అభిమానులు ఆమెను ఆరాధిస్తుంటారు. తనను అంతగా అభిమానిస్తున్న వారి కోసం ఏదో ఒకటి చేయాలనుకునే ఆమె తన హాట్ అండ్ సెక్సీ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌‍లో పోస్టు చేసింది. ఆమె పోస్టు చేసిన ఫోటోల్లో కొన్ని టాప్ లెస్ ఫోటోలు కూడా ఉండటం గమనార్హం. తరచూ ఇలా తన అందాలతో వారిని ఎంటర్టెన్ చేస్తేనే వాళ్లు సంతోషంగా ఉంటారనేది ఆమె భావనగా కనిపిస్తోంది.

ఆమె పోస్టు చేసిన ఫోటోల్లో తన ప్రియుడు స్కాట్ సింక్లర్‌తో దిగిన ఫోటోలు కూడా ఉండటం గమనార్హం. ముఖ్యంగా ఆమె పోస్టు చేసిన సెల్ఫీ ఫోటోలు కూడా ఎంతో హాట్ గా ఉన్నాయి. ఆమె పోస్టు చేసిన ఫోటోలు, హెలెన్ ఫ్లనాగన్‌‌కు సంబంధించిన ఫోటలు స్లైడ్ షోలో....

హెలెన్ ఫ్లనాగన్‌

హెలెన్ ఫ్లనాగన్‌

హెలెన్ ఫ్లనాగన్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన ఫోటో ఇదే. ఈ ఫోటో చూస్తుంటే ఆమె టాప్ లెస్‌గా ఫోటో దిగినట్లు ఉంది.

ప్రియుడితో కలిసి

ప్రియుడితో కలిసి

ప్రియుడు స్కాట్ సింక్లర్‌తో హెలెన్ ఫ్లనాగన్‌ ఇలా ....

సెల్పీ ఫోటో..

సెల్పీ ఫోటో..


అభిమానుల కోసం ఇలా హాట్ సెల్పీ ఫోటో పోస్టు చేసింది హెలెన్ ఫ్లనాగన్‌

హలీవుడ్ హాటెస్ట్ మోడల్స్‌లో హెలెన్ ఒకరు

హలీవుడ్ హాటెస్ట్ మోడల్స్‌లో హెలెన్ ఒకరు

హాలీవుడ్లో హాటెస్ట్ మోడల్స్‌లో హెలెన్ ఒకరు. ఇప్పటికే పలు సెక్సీ ఫోటో షూట్స్, బికినీ ఫోటో షూట్లతో కుర్రకారుకు నిద్రలేకుండా చేసింది.

టీవీ ఇండస్ట్రీ ద్వారా కెరీర్ ప్రారంభం

టీవీ ఇండస్ట్రీ ద్వారా కెరీర్ ప్రారంభం

హెలెన్ ఫ్లానాగన్ 10 ఏళ్ల వయసులోనే టీవీ ఇండస్ట్రీలో కెరీర్ ప్రారంభించింది.

బుల్లితెరపై పాపులారిటీ...

బుల్లితెరపై పాపులారిటీ...

ఇంగ్లండ్‌లో బాగా పాపులర్ అయిన Coronation Street: A Knights Tale, Just Rosie టీవీ కార్యక్రమాల్లో రోసీ వెబ్ స్టర్ పాత్రలు పోసించి బాగా పాపులారిటీ సంపాదించింది.

అవార్డులూ సొంతం చేసుకుంది.

అవార్డులూ సొంతం చేసుకుంది.

బుల్లితెర కార్యక్రమాలకు ప్రకటించే పలు అవార్డులకు కూడా హెలెన్ ఫ్లనాగన్ నామినేట్ అయింది.

ఐయామ్ సెలబ్రిటీ కార్యక్రమంలో పాల్గొంది

ఐయామ్ సెలబ్రిటీ కార్యక్రమంలో పాల్గొంది

2012లో లండన్లో నిర్వహించిన ఐయామ్ ఎ సెలబ్రిటీ షోలో పాల్గొని 12 మందిలో 7వ స్థానం దక్కించుకుంది.

సినీరంగ ప్రవేశం

సినీరంగ ప్రవేశం

ప్రస్తుతం హెలెన్ ఫ్లనాగన్ సినీ రంగ ప్రవేశానికి సిద్దమైంది. ఆమె నటిస్తున్న ‘అదర్ సైడ్ ఆఫ్ లవ్' చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజిలో ఉంది.

డిప్రెషన్ సమస్యతో...

డిప్రెషన్ సమస్యతో...

హెలెన్ ఫ్లానాగన్ 2012 డిసెంబర్లో ఆమె తీవ్రమైన ఒత్తిడి, యాంగ్జైటీతో బాధ పడింది. ఇందుకోసం తగిన చికిత్సకూడా తీసుకుంది.

సింక్లర్‌తో హెలెన్ ఫ్లానాగన్ సంబంధం

సింక్లర్‌తో హెలెన్ ఫ్లానాగన్ సంబంధం

హెలెన్ ఫ్లనాగన్ కొంత కాలం స్కాట్ సింక్లర్ తో సహజీవనం చేసింది. మధ్యలో కొంత కాలం విడిపోయినా మళ్లీ కలిసే ఉంటున్నారు.

దుబాయ్ బీచ్‍‌లో రొమాన్స్ చేస్తూ..

దుబాయ్ బీచ్‍‌లో రొమాన్స్ చేస్తూ..

స్కాట్ సింక్లర్‌తో విడిపోవడానికి ముందు దుబాయ్ బీచ్‌లో అతనితో రొమాన్స్ చేస్తూ ఇలా కనిపించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X