పోర్న్ బాగా చూసేదాన్ని.. అదే మాయలో ఉండి ఉంటే: స్టార్ హీరోయిన్ సంచలనం

నేటితరంలో పోర్న్ వీడియోల హవా బాగా పెరిగి పోయింది. యువత అంతా పోర్న్ వీడియోల మోజులో పడి అనారోగ్యం కొని తెచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పోర్న్ వీడియోల వల్ల కలిగే అనర్థాలను అనుభవంతో చెబుతున్నానంటూ హాలీవుడ్ హీరోయిన్ జాడా పింకెట్ స్మిత్ ఓపెన్ అయింది. మహిళలు సెక్స్‌పై తమ అభిప్రాయాలను పురుషులు చెప్పినంత ఈజీగా బయటికి చెప్పుకోలేరని, చుట్టూ ఉన్న సంస్కృతి, చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం దీనికి అడ్డుపడుతుందని పేర్కొంటూ ఆమె తనకు సంబంధించి షాకింగ్ విషయాలు బయటపెట్టింది.

నెట్టింట హల్చల్ చేస్తున్న పోర్న్ వీడియోలకు ఒకప్పుడు తాను బానిసగా మారానని అంటోంది హాలీవుడ్ హీరోయిన్ జాడా పింకెట్ స్మిత్. పోర్న్ వీడియోల పట్ల అడిక్ట్ అయిన తాను పూర్తిగా దానికే బానిస అయ్యానని చెప్పుకొచ్చింది జాడా. అదే వ్యసనం నేటికీ కంటిన్యూ అయి ఉంటే ఇప్పటికి తాను పోర్న్ వీడియోల్లో కనిపించేదాన్ని అని చెప్పి షాకిచ్చింది జాడా. ''నేను పోర్న్ అనే ఒక అనారోగ్యానికి బానిస అయ్యాను. ఇప్పటికీ నేను ఆ వ్యసనంలోనే ఉంటే ఈ రోజు అభిమానులకు మంచి పోర్న్ వీడియోలు అందించేదాన్నేమో. కాకపోతే ఆ సమయంలో నేను ఎవరితో రిలేషన్‌షిప్‌లో లేకపోవడం చాలా మంచిదైంది'' అని ఆమె తెలిపింది.

heroine Jada Pinkett Smith opens her voice on porn movies

హాలీవుడ్ హీరోయిన్ జాడా పింకెట్ స్మిత్ కి పెళ్ళై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. దాదాపు 22 ఏళ్ల క్రితం విల్ స్మిత్‌ను పెళ్లాడిన ఈమెకు 19 ఏళ్ల కుమారుడు, 17 ఏళ్ల కూతురు ఉన్నారు. దీంతో ఈ వయసులో ఆమె మాట్లాడిన తీరు పలువురిని ఆశ్ఛర్యపరుస్తోంది. ఆ మధ్య తన భర్తతో తాను విడాకులు తీసుకోబోతున్నానని వస్తున్న వార్తలపై కూడా ఘాటుగా స్పందించి వార్తల్లో నిలిచింది జాడా పింకెట్ స్మిత్. ఏది ఏమైనా ఓ హీరోయిన్ ఇంత ఓపెన్ గా పోర్న్ గురించి మాట్లాడటం ప్రశంసించదగిన విషయమే కదండీ!

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X