For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  వామ్మో ఏంటదీ, ఒళ్లంతా బంగారంతోనా..?

  By Nageswara Rao
  |

  ప్రముఖ ఆస్టేలియా మోడల్ హొల్లీ వాలన్స్ ఈ సంవత్సరం మొదట్లో తన శరీరం బికినీ బాడీకి పనికి రాదని కొన్ని విమర్శలను ఎదుర్కొవడం జరిగింది. ఆ విమర్శలకు సమాధానంగా ఇటీవల ఓ భీభిత్సమైన పోటోషూట్ చేశారు. ఫోస్టర్స్ గోల్డ్ యాడ్ క్యాంపెయిన్‌‌లో హొల్లీ వాలన్స్ ఇచ్చినటువంటి ఫోజులు అందిరికి మతి పోగొడతున్నాయి. అందుకు కారణం హొల్లీ వాలన్స్ తిరిగి తన బికినీ బాడీ షేపులను తెచ్చుకోవడమే కాకుండా జేమ్స్ బాండ్ గోల్డ్ ఫింగర్ సినిమాలో జేమ్స్ బాండ్ గర్ల్ మాదిరి పెట్టినటువంటి ఫోజు గతంలో తనని విమర్శించినటువంటి వారి నుండే ఇప్పుడు ప్రశంసలు అందుకునేట్లుగా చేసింది. 2002వ సంవత్సరంలో హొల్లీ వాలన్స్ విడుదల చేసినటువంటి ఆల్బమ్ కిస్ కిస్ ఆల్బమ్ తనని ఇంటర్నేషనల్ సింగర్‌గా మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది.

  28 సంవత్సరాల వయసు కలిగినటువంటి హొల్లీ వాలన్స్ తన శరీరం మొత్తాన్ని బంగారం పెయింటింగ్‌తో నింపుకొని తెల్లని బెడ్ మీద బొర్లా పడుకొని తన కుడి చేతిలో ఫోస్టర్స్ గోల్డ్ బాటిల్‌ని పట్టుకోని ఇచ్చిన ఫోటో నిజంగా అద్బుతం అంటున్నారు సినీ పండితులు. అసలు ఈ ఫోజుని మొట్టమొదట 1964లో సీన్ కానరీ జేమ్స్ బాండ్‌గా నటించిన గోల్డ్ ఫింగర్ అనే సినిమాలో జేమ్స్ బాండ్ గర్ల్ షేర్లీ ఈటన్ ఇవ్వడం జరిగింది. సాధారణంగా అలాంటి ఫోజులు ఇవ్వాలంటే మంచి చూడచక్కని పర్సనాలిటీతో పాటు, బికినీ బాడీ కూడా ఉండాలి.

  ఈ సంవత్సరం మొదట్లో విమర్శకుల నుండి విమర్శలు ఎదుర్కొన్న హొల్లీ వాలన్స్ తిరిగి తన బికినీ బాడీ రావడం కొసం ఎంతో కష్టపడి అందరి చేత శభాష్ అనిపించుకున్నారు. గతంలో కూడా హొల్లీ వాలన్స్ మల్టీ మిలియన్ పౌండ్స్ విలువ చేసేటటువంటి టెలివిజన్, ప్రింట్ క్యాంపెయిన్‌లో నటించడం జరిగింది. ఈ సందర్బంలో హొల్లీ వాలన్స్ మాట్లాడుతూ ఎంతో గొప్పదైన విలువ కలిగినటువంటి పోస్టర్స్ బ్రాండ్‌ యాడ్ క్యాంపెయిన్‌లో నేను పాల్గోనడం నాకు చాలా ఆనందంగా ఉందని అన్నారు.

  English summary
  But it seems Holly Valance is back in shape, judging by photographs of the actress showing off her figure in little more than a pair of hotpants as she recreates the famous James Bond Goldfinger pose to promote the launch of Foster's Gold.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more