»   » కేంద్ర ఆరోగ్యశాఖకు “X-ఫైల్స్” స్టార్ లేఖ

కేంద్ర ఆరోగ్యశాఖకు “X-ఫైల్స్” స్టార్ లేఖ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : విషపూరితమైన మందులను జంతువులపై ప్రయోగించి చేసే పరిశోధనలను నిషేధించాలంటూ హాలీవుడ్‌ నటి "X-ఫైల్స్" స్టార్ గిలియన్‌ అండర్‌సన్‌ కేంద్ర ఆరోగ్య శాఖకు లేఖరాశారు. ఓ చిత్ర షూటింగ్‌లో భాగంగా అండర్‌సన్‌ ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

పెటా మద్దతుదారుగా ఉన్న అండర్‌సన్‌ భారత్‌లో జంతువులపై మందుల ప్రయోగాల గురించి కేంద్ర ఆరోగ్యశాఖ మంతి జగత్‌ప్రకాశ్‌ నడ్డాకు లేఖ రాశారు.

 Hollywood actress Gillian Anderson pens letter to Indian Health Ministry

భారత దేశమంటే తనకెంతో గౌరవమని, ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలను చాలా ఇష్టపడతానని లేఖలో పేర్కొన్నారు.

అలాంటి దేశంలో విషపూరితమైన మందులను పరిశోధనల కోసం జంతువులపై ప్రయోగాలు చేస్తున్నారని, దీన్ని నిషేధించాలంటూ ఆమె కోరారు.

English summary
“X-Files” star Gillian Anderson, has written a letter to the Indian Ministry of Health and Family Welfare requesting a ban on repeat experiments on animals in toxicity tests.
Please Wait while comments are loading...