»   » అందరితోనూ శృంగారంలో పాల్గొన్నట్లు వెల్లడించిన హీరోయిన్!

అందరితోనూ శృంగారంలో పాల్గొన్నట్లు వెల్లడించిన హీరోయిన్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ హీరోయిన్ అన్నా పాక్విన్ తాజాగా ఆసక్తికర విషయం బయట పెట్టింది. ఇది అలాంటి ఇలాంటి విషయం కాదు...ముక్కున వేలేసుకునే విషయం. 'ట్రూ బ్లడ్' అనే షోలో నటిస్తున్న అన్నా పాక్విన్ ఇప్పటి వరకు జరిగిన 7 సీజన్లలో తన కో స్టార్లందరితోనూ కెమెరా ముందు రియల్ శృంగారంలో పాల్గొన్నట్లు ఆమె వెల్లడించారు.

షోలో భాగంగానే అందరితోనూ శృంగార సీన్లలో పాల్గొనాల్సి వచ్చిందని.....ఇదేమీ నాకు ఇబ్బంది అనిపించలేదని, కోస్టార్లంతా నాతో ఎంతో చనువుగా ఉండే వారు, స్నేహితుల్లా మెలిగే వారు....అందుకే ఇబ్బంది పడలేదని అన్నా పాక్విన్ చెప్పుకొచ్చారు. ఇందుకు ఆమె భర్త స్టీఫెన్ మేయర్ కూడా ఎలాంటి అభ్యంతరం తెలుపలేదు.

స్టీఫెన్ మేయర్ కేవలం అన్నాపాక్విన్ భర్త మాత్రమే కాదు....ఈ షోకు డైరెక్టర్ కూడా. తన భార్య శృంగార సన్నివేశాల్లో నటిస్తుండగా దర్శకత్వం వహించడం సరికొత్త అనుభూతి అని, ఇది ఇద్దరి మధ్య మంచి సంబంధాలు కొనసాగడానికి కూడా ఉపయోగకరంగా ఉంటాయని స్టీఫెన్ మేయర్ అంటున్నారు.

స్టీఫెన్ మేయర్ మరో ఆసక్తికర విషయం కూడా చెప్పుకొచ్చారు. తన భార్య ఇతర నటులతో శృంగార సన్నివేశాల్లో నటించేప్పుడు ఆమె బాగా నటించేలా తన వంతు ప్రోత్సాహం కూడా అందించాడట. ఇంత మంచి భర్త ఏ భార్యకు మాత్రం దొరుకుతాడు. ఇలాంటి భర్తను పొందడం అన్నా పాక్విన్ అదృష్టమే అని చెప్పక తప్పదు.

అన్నా పాక్విన్

అన్నా పాక్విన్

హాలీవుడ్ హీరోయిన్ అన్నా పాక్విన్ ఈవిడే. ఎంతో అందంగా ఉంది కదూ.

ట్రూ బ్లడ్

ట్రూ బ్లడ్

అన్నా పాక్విన్ నటిస్తున్న ట్రూ బ్లడ్ షోకు సంబంధించిన దృశ్యం.

భర్తతో కలిసి

భర్తతో కలిసి

భర్త స్టీఫెన్ మేయర్‌తో కలిసి ట్రూ బ్లడ్ ప్రీమియర్ షోకు హాజరైన అన్నా పాక్విన్.

హాట్ హాట్ సీన్లు

హాట్ హాట్ సీన్లు

‘ట్రూ బ్లడ్' షోలో ఇలాంటి హాట్ హాట్ సీన్లు చాలానే ఉన్నాయి. అందుకే అమెరికాలో ఈషో బాగా హిట్టయింది.

English summary
Anna Paquin, star of the show 'True Blood' said that she had real sex on camera with most of her co-stars in all the seven seasons.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu