‘బ్రా’ లేకుండా హీట్ పుట్టిస్తున్న హీరోయిన్లు (ఫోటో ఫీచర్)
లాస్ఏంజిల్స్: హాలీవుడ్ బ్యూటీ కిమ్ కర్ధాషియాన్ ఇటీవల తన భర్త కెన్నీ వెస్ట్‌తో కలిసి డేటింగ్‌కు వెళ్లిన సందర్భంగా బ్రా లేకుండా దర్శనమిచ్చి అందరినీ ఆశ్చర్య పరిచిన సంగతి తెలిసిందే. బ్రా లేకుండా ఆమె మరింత అందంగా ఉందని అభిమానులు ప్రశంసల వర్షం కురిపించారు. ఇలా బ్రా లేకుండా హాట్ హాట్‌గా దర్శనమివ్వడం ఈ మధ్య ఓ ట్రెండుగా మారి పోయింది. ఇతర హాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఇదే దారి అనుసరించారు.
ఆ మధ్య హాలీవుడ్ టాప్ హీరోయిన్ జెన్నిఫర్ లారెన్స్ కూడా డీప్ ఫ్లంగింగ్ నెక్ లైన్ డ్రెస్సు ధరించి బ్రా లేకుండా... తన న్యూస్ ఫిల్మ్ ‘సెరెనా' లండన్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి షోకి హాజరైంది. జెన్ని ఫర్ లారెన్స్‌కు ఇదేమీ కొత్తకాదు. గతేడాది పారిస్ ఫ్యాసన్ వీక్‌లో వైట్ కలర్ డియర్ డ్రెస్సులో బ్రా లేకుండానే దర్శనమిచ్చింది.
బ్రాలేకుండా ఈవెంట్స్ కు: స్టార్ సెబ్రెటీల కొత్త ట్రెండ్
కిమ్ కర్ధాషియాన్, జెన్నిఫర్ లారెన్స్ లతో పాటు ఇతర హాలీవుడ్ సెలబ్రిటీలైన మిల్లీ సైరస్, రిహానా, జెన్నిఫర్ ఆనిస్టన్, నిక్కి మినజ్, జెన్నిఫర్ లోపెజ్‌లు కూడా బ్రా లేకుండా హాజరై అభిమానులకు కనువిందు చేసారు. అందుకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో....

కిమ్ కర్ధాషియాన్
హాట్ బ్యూటీ కిమ్ కర్దాషియాన్ ఇటీవల తన భర్త కెన్నీ వెస్ట్‌తో కలిసి డేట్‌కు వెళ్లిన సందర్భంగా ఇలా బ్రా లేకుండా దర్శనమిచ్చింది.

కారా డెలెవింగ్నే
అప్ కమింగ్ సూపర్ మోడల్ కారా డెలెవింగ్నే కూడా పలు సందర్భాల్లో బ్రా లేకుండా దర్శనమిచ్చింది.

ఎమ్మా వాట్సన్
హాలీవుడ్ నటి ఎమ్మా వాట్సన్ బ్రా లేకుండా వచ్చి ఇలా వార్‌డ్రోబ్ మాల్ఫంక్షన్‌తో ఇబ్బంది పడింది.

జెన్నిఫర్ ఆనిస్టన్
హాలీవుడ్ జెన్నిఫర్ ఆనిస్టిన్ కూడా పలు సందర్భాల్లో బ్రా లేకుండా హాజరైంది.

జెన్నిఫర్ లారెన్స్
తన తాజా సినిమా ‘సెరెనా' ప్రీమియర్ షో సందర్భంగా బ్రా లేకుండా జెన్నిఫర్ ఆనిస్టన్ ఇలా...

జెన్నిఫర్ లోపెజ్
జెన్నిఫర్ లోపెజ్ ఉల్లిపొరలాంటి డ్రెస్సులో బ్రా లేకుండా ఇలా...

మిలీ సైరస్
మాప్ సింగర్ మిల్లీ సైరస్ బ్రా లేకుండా...అసలు టాప్ లేకుండా అనేక సార్లు అభిమానులకు కనువిందు చేసింది.

మిరందా కెర్
విక్టోరియాస్ సీక్రెట్ సూపర్ మోడల్...మిరందా కెర్ ఇలా బ్రా లేకుండా హల్ చల్ చేసింది.

నిక్కి మినజ్
మరో బ్యూటీ నిక్కి మినాజ్ కూడా ఇలా....

రిహానా...
పాప్ సింగర్ రిహానా ఆ మధ్య ఇలా అందరికీ షాకిచ్చింది....

రిటా ఓరా
సింగర్, నటి అయిన రిటా ఓరా ఇలా....


Click it and Unblock the Notifications











