ఇప్పుడు ఇదో ట్రెండ్: సెక్సీగా కనిపించడానికే ఇలా..(ఫోటోస్)
లాస్ ఏంజిల్స్: ట్రెండును ఫాలో అవుతూ అందంగా కనిపించడానికి హీరోయిన్లు పరితపిస్తుంటారు. జీరో సైజ్ ట్రెండ్ కొనసాగుతున్న రోజుల్లో హీరోయిన్లు తిండి మానేసి బక్క చిక్కిన అందాలతో అభిమానుల మతి పోగొట్టారు. అందరి చూపులూ తమపైనే ఉండేలా స్తన సంపద భారీగా పెంచుకునే ట్రెండ్ కొంత కాలం సాగింది. ఇందుకోసం బ్రెస్ట్ ఇంప్లిమెంట్ సర్జరీలు అందుబాటులోకి వచ్చాయి.
రొటీన్‌కి భిన్నంగా కనిపించడానికి, ఎప్పటికప్పుడు తమ అందాలను కొత్తగా ఆవిష్కరించడానికి అర్రులు చాచే హీరోయిన్లు....ఇపుడు పిరుదుల అందాలపై దృష్టి సారించాయి. కొందరు పిరుదుల అందాలను పెంచుకోవడానికి సర్జరీలు సైతం చేసుకుంటున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
హాలీవుడ్ సర్కిల్‌లో ఇపుడు ఈ ట్రెండ్ జోరుగా సాగుతోంది. పిరుదుల అందాలతో పిచ్చెక్కిస్తున్న హాలీవుడ్ హాట్ హీరోయిన్ల గురించిన వివరాలు స్లైడ్ షోలో...

మేగన్ ఫాక్స్
హాలీవుడ్ మేగన్ ఫాక్స్ తన శరీర సౌష్టవానికి తగిన విధంగా హాట్ హాట్ సెక్సీ ఆకట్టుకుంటోంది.

కిమ్ కర్దాషియాన్
అమెరికన్ టీవీ స్టార్ కిమ్ కర్దాషియాన్ కు ప్రపంచ వ్యాప్తంగా ఇంత పాపులారిటీ రావడానికి కారణం ఆమె అందచందాలే.

బియాన్స్
హాలీవుడ్ బ్యూటీ బియాన్స్ అందమైన పిరుదుల అందంతో ఆకట్టుకుంటోంది.

సల్మా హయక్
బ్యాక్ అందాలతో ఆకట్టుకుంటున్న సల్మా హయక్.

ఇవా మెండిస్
హాలీవుడ్ బ్యూటీల్లో హాట్ హాట్ బ్యాక్ అందాలు కలిగిన వారిలో ఇవా మెండిస్ ఒకరు.

ఖ్లో కర్దాషియాన్..
బ్యాక్ అందాలతో ఆకట్టుకుంటున్న ఖ్లో కర్దాషియాన్.

నిక్కి మినజ్
అనకొండా సింగర్ నిక్కి మినజ్...పాటలు పాడటానికే పరిమితం కాకుండా ఇలా అందాల ఆరబోతతో ఆకట్టుకుంటోంది.

జెన్నిఫర్ లోపెజ్
హాలీవుడ్ నటి, పాప్ సింగర్ జెన్నిఫర్ లోపెజ్ అంద చందాల గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు.

స్కార్లెట్ జాన్సన్
హాలీవుడ్ భామల్లో అందమైన ఒంపుసొంపులున్న వారిలో స్కార్లెట్ జాన్సన్ ఒకరు.


Click it and Unblock the Notifications











