హాలీవుడ్ సెలబ్రిటీస్ ఐస్ బకెట్ చాలెంజ్ (ఫోటోస్)
హైదరాబాద్: మాజీ మైక్రోసాఫ్ట్ సీఈఓ బిల్ గేట్స్, ఫేస్ బుక్ అధినేత మార్క్ జుకర్ బెర్గ్, న్యూజెర్సీ రాష్ట్ర గవర్నర్ సహా హాలివుడ్ నటులు, సెలబ్రిటీలు, సాధారణప్రజలూ 'ఏఎల్ ఎస్ ఐస్ బకెట్ చాలెంజ్' లో పాల్గొంటున్నారు. అమెరికాలో ఈ ఏఎల్ఎస్ ఐస్ బకెట్ చాలెంజ్ ఇపుడు క్రేజీగా సాగుతోంది. ఓ క్యాన్సర్ చారిటబుల్ ట్రస్టుకు విరాళం ఇవ్వడంలో భాగంగా ఈ ఐస్ బకెట్ చాలెంజ్ జోరుగా సాగుతోంది.
ఐస్ బకెట్ చాలెంజ్ అంటే ఏమిటి?
జాన్ ఫ్రేట్స్ అనే వ్యక్తి ఈ సరికొత్త కాన్సెప్టుకు తెరతీశాడు.. ఆయన 29 ఏళ్ల కుమారుడు పీటర్ కు అమీయో ట్రాఫిక్ లాటరల్ సెరోసిస్ ఏ ఎల్ ఎస్ అనే అరుదైన వ్యాధి సోకింది. దీని గురించి ప్రచారం, కాన్సర్ సంస్థకు విరాళం దృష్టిలో పెట్టుకుని జూన్ నెలలో ఫేస్ బుక్ లో ఓ వీడియో పోస్టు చేశాడు...అక్కడ నుండి మొదలయిన ఐస్ బకెట్ చాలెంజ్ అంతటా విస్తరించింది. ఈ ఐస్ బకెట్ చాలెంజ్ స్వీకరించిన ఒక్కొక్కరు మరో ముగ్గురిని సవాల్ చేస్తుండటంతో వేగంగా విస్తరించింది. సోషల్ మీడియా ద్వారా ఇది బాగా ప్రచారంలోకి వచ్చింది. విరాళాలు కూడా బాగా వస్తున్నాయి.
హాలీవుడ్ స్టార్స్ ఐస్ బకెట్ చాలెంజ్ ఫోటోస్ స్లైడ్ షోలో...

విన్ డీసెల్
‘ది గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ' యాక్టర్ విన్ డీసెల్ ఐస్ బకెట్ చాలెంజ్ స్వీకరించడంతో పాటు ఏంజలీనా జోలీని చాలెంజ్ కి ఇన్వైట్ చేసాడు.

ఇగ్గీ ఎజాలెయా
ఆస్ట్రేలియన్ రాపర్ ఐస్ బకెట్ చాలెంజ్ స్వీకరించడంతో పాటు జెన్నిఫర్ లోపెన్ ను ఈ చాలెంజ్ కి ఇన్వైట్ చేసింది.

బ్రిట్నీ స్పియర్స్
బ్రిట్నీ స్పియర్ష్ ఐస్ బకెట్ చాలెంజ్...

సెలెనా గోమెజ్
పాప్ సింగర్ సెలెనా గోమెజ్ ఐస్ బకెట్ చాలెంజ్ స్వీకరించింది.

డేవిడ్ బెక్ హామ్
హాలీవుడ్ నటుడు డేవిడ్ బెక్ హామ్ ఐస్ బకెట్ చాలెంజ్ స్వీకరిస్తున్న దృశ్యం.

ఎలిసన్ విలియమ్స్
ఐస్ బకెట్ చాలెంజ్ స్వీకరిస్తున్న ఎలిసన్ విలియమ్స్. ఏఎల్ఎస్ సంస్థకు విరాళం ఇవ్వాల్సిందిగా తన అభిమానులకు పిలుపునిచ్చింది.

గిసెలె
హాలీవుడ్ నటి గిసెలే ఐస్ బకెట్ చాలెంజ్ స్వీకరించి ఎఎల్ఎస్ సంస్థకు మరింత ప్రచారం కల్పించింది.

రీటా ఓరా
హాలీవుడ్ నటి రీటా ఓరా ఐస్ బకెట్ చాలెంజ్ స్వీకరించింది.

బెన్ అఫ్లెక్
హాలీవుడ్ నటుడు బెన్ అఫ్లెక్ ఐస్ బకెట్ చాలెంజ్ స్వీకరించాడు. అతని తలపై భార్య జెన్నిఫర్ గార్నెర్ ఐస్ గుమ్మరించింది.

జామీ డోర్నన్
హాలీవుడ్ నటుడు జామీ డోర్నన్ ఐస్ బకెట్ చాలెంజ్ స్వీకరిస్తున్న దృశ్యం.

ఆడమ్ లెవిన్
హాలీవుడ్ సింగర్ ఆడమ్ లెవిన్ ఐస్ బకెట్ చాలెంజ్ స్వకరిస్తున్న దృశ్యం.

జాక్, ఆష్లై
డిస్నీ స్టార్స్ అండ్ ఫ్రెండ్స్....జాక్, ఆష్లే ఐస్ బకెట్ చాలెంజ్ స్వీకరించారు.

లేడీ గాగా
ప్రముఖ పాప్ సింగర్ లేడీ గాగా కూడా ఐస్ బకెట్ చాలెంజ్ స్వీకరించారు.

జెన్నిఫర్ లోపెజ్
జెన్నిఫర్ లోపెజ్ ఐస్ బకెట్ చాలెంజ్ దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు.

నికోల్, జెస్సికా ఆల్బా, గ్వేన్ స్టెఫాని
నికోల్, జెస్సికా ఆల్బా, గ్వేన్ స్టెఫాని ఇలా మూకుమ్మడిగా ఐస్ బకెట్ చాలెంజ్ స్వీకరించారు.

ఓఫ్రా విన్‌ఫ్రే
ఓఫ్రా విన్ ఫ్రే కూడా ఐస్ బకెట్ చాలెంజ్ స్వీకరించారు.

క్రిస్ బ్రౌన్
హాలవుడ్ నటుడు క్రిస్ బ్రౌన్ ఐస్ బకెట్ చాలెంజ్...

జస్టిన్ బైబర్
పాప్ సింగ్ జస్టిన్ బైబర్ కూడా ఐస్ బకెట్ చాలెంజ్ స్వీకరించారు.

ఎమ్మా స్టోన్
హాలీవుడ్ నటి ఎమ్మా స్టోన్ ఐస్ బకెట్ చాలెంజ్


Click it and Unblock the Notifications











