»   » ఆ స్టార్ హీరోకు ఎయిడ్స్, ఎఫైర్ ఉన్న హీరోయిన్లు హడల్!

ఆ స్టార్ హీరోకు ఎయిడ్స్, ఎఫైర్ ఉన్న హీరోయిన్లు హడల్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ సర్కిల్ లో ఇపుడు ఓ న్యూస్ హాట్ టాపిక్ అయింది. హాలీవుడ్లో స్టార్ ఇమేజ్ ఉన్న హీరో హెచ్ఐవి-ఎయిడ్స్ బారిన పడ్డాడనే వార్త దావానలంలా వ్యాపించింది. అతనితో దాదాపు 50 మంది హాలీవుడ్ సెలబ్రిటీలతో సహా పలువురు పోర్న్ స్టార్స్ లైంగిక సంబంధాలు కలిగి ఉన్నారని టాక్. అయితే హెచ్ఐవి సోకిన ఆ స్టార్ ఎవరు? అనేది మాత్రం బయటకు రావడం లేదు.

ఆ స్టార్ హీరోతో లైంగిక సంబంధం కలిగి ఉన్న ఓ పోర్న్ స్టార్ మీడియాతో మాట్లాడుతూ...అతడికి దాదాపు 50 మందితో లైంగిక సంబంధాలు ఉన్నాయని, వారిలో ఐదుగరు పోర్న్ స్టార్లు, ఓ టీవీ షో ప్రజెంటర్, ప్రముఖ మీడియా జర్నలిస్టు కూడా ఉన్నారని తెలిపింది. అతని ద్వారా గతంలో తనకు గర్భం వచ్చింది, అబార్షన్ కూడా చేయించుకున్నానని, హెచ్ఐవి టెస్టు చేయించుకోగా తనకు సోకలేదని తేలిందని తెలిపింది. ఆయతో పాటు అందరి విషయాలు బయట పడతాయనే ఉద్దేశ్యంతో తన పేరు చెప్పడానికి పోర్న్ స్టార్ నిరాకరించింది.

Hollywood HIV Scandal

ఇలాంటి విషయాలు మీడియా ద్వారానో, వేరొకరు చెప్పడం ద్వారానో బయట పడటం కంటే.... తానే స్వయంగా ఒప్పుకుంటే గౌరవంగా ఉంటుందని, అలా చేయడం సామాజిక బాధ్యత. దాని వల్ల అతనితో లైంగిక సంబంధాలు ఉన్న వారు హెచ్ఐవి టెస్టు చేయించుకుంటారు. అందుకు తగిన జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది అని తెలిపారు.

ఈ వార్త ఇపుడు హాలీవుడ్ సర్కిల్ లో హాట్ టాపిక్ అయింది. హాలీవుడ్లో నటీనటుల మధ్య లైంగిక సంబంధాలు సర్వసాధారణం. ఈ నేపథ్యంలో ఇలాంటి వ్యవహారాలు నడిపే స్టార్స్ అంతా హడలిపోతున్నారు. ముందు జాగ్రత్తగా వారంతా కూడా హెచ్ఐవి టెస్టులు చేయించుకున్నారని సమాచారం.

English summary
A porn star who had sex with the Hollywood superstar believed to be secretly battling HIV has told how she fears the actor may spiral out of control as he struggles to come to terms with the devastating diagnosis. A 27-year-old porn star, who had sex with the unnamed actor, spoke to Daily Mail Online.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu