16 ఏళ్లలోపు వారిపై రేప్.. హాలీవుడ్ ప్రముఖుడికి 30 ఏళ్ల జైలుశిక్ష?

లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న హాలీవుడ్ ర్యాపర్ ఆర్ కెల్లీకి కోర్టులో చేదు అనుభవం ఎదురైంది. లైంగిక వేధింపులు, దాడుల కేసులో కొత్తగా 11 అభియోగాలు నమోదు కావడంతో మరింత కస్టాల్లో పడినట్టు కనిపిస్తున్నది. ఒకవేళ అవన్నీ రుజువైతే దాదాపు 30 ఏళ్ల జైలుశిక్ష పడే అవకాశం ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.

అమెరికాలోని ఇల్లినాయిస్‌ కుక్ కౌంటీ క్రిమినల్ కోర్టులో కేసు విచారణ జరుగుతున్నది. కోర్టు వర్గాల ప్రకారం.. ప్రాసిక్యూటర్లు కొత్తగా తీవ్రమైన అభియోగాలు మోపారు. లైంగిక దాడులకు సంబంధించిన పలు ఆరోపణలను తీవ్రంగా మోపారు. బాధితులందరూ 13 నుంచి 16 ఏళ్ల వారు కావడంతో కేసు తీవ్రత ఎక్కువగా ఉంది అని చెప్పారు.

Hollywood rapper R Kelly had 11 new sexual assault charges

ఇదిలా ఉండగా, కెల్లీకి ఎలాంటి శిక్షపడదని ఆయన వర్గాలు ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి అభియోగాలు మోపుతారని ముందే తెలుసు. ఆయనకు జైలుశిక్ష పడదు. ఆయన జైలుకు వెళ్లరు. దీనిపై మాట్లాడటానికి పూర్తి వివరాలు లేవు అని అన్నారు. తాజా అభియోగాల నేపథ్యంలో హాలీవుడ్‌లో ఈ కేసు మరింత చర్చనీయాంశమైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X