నికోలస్ మృతి పై బయటపడిన భయంకరమైన నిజాలు
హాలీవుడ్ హాట్ సెక్స్ సింబల్, ప్లే బాయ్ సినిమా నాయిక అన్నా నికోల్ స్మిత్ మరణానికి కారణం అధిక మోతాదులో తీసుకున్న యాంటీ డిప్రెషన్ మందులే కారణం అని తెలిసిందే. 39 ఏళ్లకే తనువు చాలించిన ఈ తార మరణానికి ముందు రోజులు చాలా భయంకరంమైన రోజులు అనుభవించింది. ఇటీవలే వెలువడిన ఈ కేసు ఇన్వెస్టిగేషన్ వివరాలు ఈ నమ్మలేని నిజాలను బయటపెట్టాయి.
2007, ఫ్రిబ్రవరి లో ఫ్లోరిడాలోని సెమీలోన్ హార్డ్ రాక్ హోటల్ లో నిర్జీవంగా పడివున్న ఆమెకు ఆమె మాజీ ప్రియుడు హొవార్డ్ స్టెర్న్, అతని వ్యక్తిగత వైధ్యులు డాక్టర్ క్రిస్టిన్ ఎరోషివిక్ మరియు డాక్టర్ సందీప్ కపూర్ మోతాదుకు మించి యాంటీ డ్రిప్రెషన్ మందులు ఇచ్చి ఆమె మరణానికి కారణమయ్యారట. మరణించడానికి ముందు ఈ తార కోమాలోకి వెళ్లిందని, అధిక మందులు వల్లే ఇలా జరిగిందని ఇన్వెస్టిగేషన్ రిపోర్టులు వచ్చాయిట. ప్రస్తుతం ఈ కేసు విచారణలో వుంది. ఇలాంటి నిందుతులుక కఠిన శిక్ష పడాలని ఆమె సన్నిహితులు కోరుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











