హాట్ అండ్ సెక్సీ: పరువాలతో మత్తెక్కిస్తోంది (వీడియో)
Hollywood
oi-Santhosh
By Bojja Kumar
|
లాస్ ఏంజిల్స్: విక్టోరియాస్ సీక్రెట్ ఏంజిల్, వరల్డ్ టాప్ మోడల్ అలెసాండ్రో అంబ్రోసియో మరోసారి తన అందాలతో అభిమానులను కైపెక్కించింది. 2014 సంవత్సరం పూర్తవుతున్న నేపథ్యంలో ప్రపంచ ప్రఖ్యాత లవ్ మేగజైన్ ఆన్ లైన్ అడ్వెంట్ క్యాలెండర్ కోసం అమ్మడు హాట్ హాట్‌గా ఓ వీడియో క్లిప్ కోసం తన పరువాలు ఆరబోసింది.
ఈ ఆన్ లైన్ క్యాలెండర్ కోసం అంబ్రోసియో.....టాప్ లెస్ హాట్ పెర్ఫార్మెన్స్ ఆకట్టుకునే విధంగా ఉంది. ముఖ్యంగా యూత్‌ను ఈ వీడియో తెగ ఆకట్టుకుంటోంది. ఈ బ్రెజిలియన్ బ్యూటీ హాట్ వీడియోను ఫ్యాషన్ ఎడిటర్ ఫోబె ఆర్నాల్డ్ ఎడిట్ చేసాడు. సామ్ ఫాక్నెర్ డైరెక్షన్ చేసారు. ఆమె ప్రదర్శించిన సోయగాలను మాటల్లో చెప్పడం కష్టం. స్వయంగా వీడియోపై మీరే ఓ లుక్కేయండి.
విక్టోరియాస్ సీక్రెట్ ఏంజిల్స్ లో ఒకరైన అలెసాండ్రో అంబ్రోసియా....ఇటీవల లంబన్‌లో జరిగిన విక్టోరియాస్ సీక్రెట్ బ్రాండ్ లోదుస్తుల ఫ్యాషన్ షోలో 2 మిలియన్ డాలర్లు విలువ చేసే ఫాంటసీ బ్రా ధరించి షో టాపర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.
The gorgeous Victoria's Secret Angel, Alessandra Ambrosio is the new celebrity to appear in LOVE magazine's latest online advent calendar. The 33-year-old is the 18th celebrity to appear in a short video on the website following Kendall Jenner, Hailey Baldwin, Kris Jenner, Liu Wen, Pamela Anderson, Isabeli Fontana and Lindsay Lohan to name a few.
Story first published: Friday, December 19, 2014, 18:46 [IST]