పుట్టిన రోజు పూట: పాప బికినీలో ... (హాట్ ఫొటోలు)
న్యూ యార్క్: రష్యన్ సెక్స్ మోడల్ , హీరోయిన్, యిరినా సాయిక్ ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటోంది. ఈ 29వ పుట్టిన రోజు సందర్ఙంగా ఆమె హాటెస్ట్ బికినీ ఫోటోలుతో విక్టోరియా సిక్రెట్ క్యాట్ లాగ్ ను విడుదల చేసి అభిమానులను ఆనంద డోలికల్లో ముంచింది.
2004లో మిస్ చెల్యాబినిక్ గా ఏంపిక అయ్యింది. ఈ అమ్మడు ఫుడ్ బాల్ ప్లెయిర్ క్రిస్టోనారోనాడ్ తో డెటింగ్ చేస్తూ ఎసిఇ డిజైనర్ బ్రాండ్స్ అర్మిని,ఇంటిమిస్సిమి తో తళకు మన్న ఈ బ్యూటీ బామ 2007స్పోట్స్ ఇల్యూస్ ట్రేటడ్ మ్యాగ్జైన్ కవర్ పేజీలో వచ్చిన స్విమ్ సూట్ రగడతో రసిక గుండెలను రగిలించింది.
https://www.facebook.com/TeluguFilmibeat
స్లైడ్ షోలోలో ఈ పుట్టిన రోజు భామ అందాలు...

స్విమ్ సూట్ సంచిక కోసం...
2014 స్పోర్ట్స్ ఇల్యూట్రేటడ్ స్విమ్ సూట్ సంచిక కోసం యిరినా సాయిక్ ఇచ్చిన ఫోజు

టాప్ లెస్ పిక్
స్పోట్స్ ఇల్యూస్ ట్రేటడ్ కు ఇచ్చిన యిరినా సాయిక్ ఇచ్చిన టాప్ లెస్ ఫోటో.

ఫెరఫెక్ట్
సముద్రం ఒడ్డున ఫెరఫెక్ట్ బాడీతో వయ్యారాలను వలకబోస్తున్న యిరినా సాయిక్

గుర్రలతో...
2013లో స్పోట్స్ ఇల్యూస్ ట్రేటెడ్ పై యిరినా సాయిక్ కవర పేజీ లుక్ తో అదరకొట్టింది ఇలా..

నమ్మలేనంత హాట్
29 నుండి 30 లో అడుగు పెడుతుందని నమ్మలేనంతగా ఉన్న యిరినా సాయిక్ హాటేస్ట్ బికిని స్టైల్

యాన్యువల్ కవర్ ఇష్యూపై..
యిరినా సాయిక్ స్విమ్ షూట్ ఫోటో షూట్2011...ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. అక్కడ యాన్యువల్ కవర్ పేజీపై ఇలా రెచ్చిపోయింది.


Click it and Unblock the Notifications











