సెక్సీ కట్స్: లేత అందాలతో హాట్ భంగిమలు (ఫొటోలు)

By Srikanya

లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ బ్యూటీ సెలీనా గోమేజ్.. హాట్ హీరోయిన్స్ కు ఏ మాత్రం తగ్గకుండా అందాలు ఆరబోస్తోందన్న సంగతి తెలిసిందే. ఈ క్యూట్ డిస్నీ స్టార్ చిన్నప్పుడు ఆమె నవ్వుతో అందరినీ ఆకట్టుకుని తనవైపుకు తిప్పుకునేది. ఇప్పుడు పెద్దదైంది. ఇప్పుడు తన డిస్నీ గర్ల్ ఇమేజ్ ని తొలిగించుకోవాలనే ప్రయత్నంలో ఉందామె. అందుకు తగినట్లుగా సెక్సీ అండ్ హాట్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తోంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

అందులో భాగంగా ఆమె ఇనిస్ట్రగ్రామ్ పేజీలో ఆమె తన ఫొటోలను విచ్చలివిడిగా షేర్ చేసింది. ఆమె లుక్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ 23 ల సుందరి గురించి ఇప్పుడు హాలీవుడ్ లో సైతం మళ్లీ చర్చ మొదలైంది. ఈమె సింగర్ కూడా కావటం కలిసి వచ్చింది. ఆమె బికినీ ఫొటోలు యూత్ కు కిక్కు ఇస్తున్నాయి. ఆమె ఒంపుసొంపులు ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి.

సెలీనా ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాని ఊపేస్తున్నాయి. ఈ స్టార్ గురించి రేడియో షోలో గొప్పగా చెప్పారు. పది కు ఏడు నుంచి ఎనిమిది మార్కులు ఆమె హాట్ గా ఉండే అందాలకు వెయ్యి వచ్చు అని అంటూ ఆకాశానికి ఎత్తేసారు.

రీసెంట్ గా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలును ఇక్కడ చూడండి...

షాక్

షాక్

ఈ ముద్దుగుమ్మ వి మేగజీన్ కోసం టాప్ లెస్ ఫోజులిచ్చి సీనియర్ హీరోయిన్స్ కు షాక్ ఇచ్చింది.

వాళ్లకు పోటీగా

వాళ్లకు పోటీగా

మిలి సైరస్, మిరిండా కేర్, అలేసాండ్ర అంబ్రోసియా, కిమ్ కర్దాషియాన్ వంటి హాట్ బ్యూటీస్ కి ఇప్పుడీమే పోటీ

అందులో భాగంగానే

అందులో భాగంగానే

పోటీలో భాగంగానే ఇప్పటికే మేగజీన్స్ పై సెక్సీ ఫోజులిచ్చి యూత్ మతులు పోగొడుతోంది.

రెచ్చిపోతోంది

రెచ్చిపోతోంది

నేనేం చిన్నపిల్లను కాను...చూసుకున్నోళ్లకు చూసుకున్నంత అంటూ పిచ్చెక్కిస్తోంది సేలేనా.

సెక్సీ కట్స్

సెక్సీ కట్స్

మరి ఇండస్ట్రీలో సక్సెస్ కి షార్ట్ కట్.. సెక్సీ కట్స్ అని ఫీలవుతోంది ఈ హాలీవుడ్ బ్యూటీ

ఇంకెంతలా

ఇంకెంతలా

ఈ వయస్సుకే ఇంతలా రెచ్చిపోతే ముందు ముందు ఇంకెంత రెచ్చిపోతుందో చూడాలంటోంది హాలీవుడ్

ఫాలోయింగ్

ఫాలోయింగ్

ఇప్పటికే దాదాపు 43 మిలియన్ ఫ్యాన్స్ ఉన్నారామెకు

సెల్ఫీ పిచ్చి

సెల్ఫీ పిచ్చి

ఆమెకు సెల్ఫీ పిచ్చి కూడా ఈ మధ్యనే పట్టుకుంది

కొత్త ఫోజు

కొత్త ఫోజు

తన అందాలే కాదు జుట్టులోనూ తన బ్యూటీ దాగి ఉందని

గాలా 2015

గాలా 2015

ఆమె స్వీట్స్ తింటూ ఇలా స్పీట్ స్టిల్ లో

బికినీ స్నాప్స్

బికినీ స్నాప్స్

ఈ అందాల పాప..తన బికినీ స్నాప్స్ ని సైతం షేర్ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X