రొమాంటిక్: హాట్ సీన్లతో హీటెక్కించిన ట్రైలర్ (వీడియో)
లాస్ ఏంజిల్స్: అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న హాలీవుడ్ మూవీ ‘ఫిఫ్టీ షేట్స్ ఆఫ్ గ్రే' ట్రైలర్ విడుదలైంది. హాలీవుడ్ యంగ్ స్టార్స్ క్రిస్టియన్ గ్రే, అనాస్టాసియా స్టీలే నటించిన ఈ రొమాంటిక్, ఎరోటిక్ ఎంటర్టెనర్ ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ రొమాంటిక్ సీన్లతో హీట్ పుట్టించే విధంగా ఉంది. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి,
ఈ చిత్రం ఇఎల్.జేమ్స్ రాసిన నవల ‘ఫిఫ్టీ షేట్స్ ఆఫ్ గ్రే' ఆధారంగా అదే పేరుతో తెరకెక్కించారు. రొమాంటిక్, ఎరోటిక్ అంశాలతో సాగే ఈ నవల అప్పట్లో మార్కెట్లో బాగా అమ్ముడు పోయింది. ఆ నవలలోని పాత్రలనే సినిమా రూపంలో హాట్ అండ్ సెక్సీగా తెరకెక్కించాడు దర్శకుడు సామ్ టైలర్ జాన్సన్.
ప్రేమ, శృంగార పరమైన అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ....పూర్తి వినోదాత్మకంగా ఈ చిత్రం సాగుతుంది. ముఖ్యంగా యువతను, ప్రేమికులను టార్గెట్ చేస్తూ ఈచిత్రం తెరకెక్కించారు. 2015లో వాలంటైన్స్ డే సందర్భంగా ఈచిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాకు సంబందించిన హాట్ ఫోటోలు, ట్రైలర్ స్లైడ్ షోలో....

ముద్దు సీన్ అదిరింది
ట్రైలర్ లోని ఈ ముద్దు సీన్ యువతను తెగ ఆకట్టుకుంటోంది. ఎంతో రొమాంటిక్‌గా ఈ సీన్ తెరకెక్కించారు.

హాట్ లవ్ సీన్
సినిమాలోని హాట్ హాట్ లవ్ మేకింగ్ సీన్లు యువతను టార్గెట్ చేస్తూ రూపొందించారు.

శృంగార రసం
సినిమాలో శృంగార రసం కూడా బాగానే జొప్పించినట్లు ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది.

ముంచెత్తారు...
తాజాగా విడుదలైన సెకండ్ ట్రైలర్ ముద్దు సీన్లతో ముంచెత్తారు.

నవలా సన్నివేశాలే...
నవలలోని సన్నివేశాలను ఉన్నదున్నట్లుగా కొద్ది పాటి మార్పులతో తెరకెక్కించారు.

ఐస్ క్యూబ్స్
ఐస్ క్యూబ్స్‌తో తెరకెక్కించిన శృంగార సన్నివేశం తెగ ఆకట్టుకుంటోంది.

హాట్ సీన్లు...
సినిమాలో ఇలాంటి హాట్ సీన్లు పెట్టడం వెనక దర్శక నిర్మాతల ఉద్దేశ్యం ఏమిటో కొత్తగా చెప్పర్లేదు.

ఎరోటిక్ సీన్స్
సినిమాలోని ఎరోటిక్ సీన్లు యువతను ఆకట్టుకునే విధంగా ఉండబోతున్నాయి.

పెద్దలకు మాత్రమే...
ఇది పెద్దలకు మాత్రమే పరిమితమైన సినిమా.
ట్రైలర్
ఫిఫ్టీ షేడ్స్ ఆఫ్ గ్రే ట్రైలర్ వీక్షించండి


Click it and Unblock the Notifications











