twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్లేబాయ్ మేగజైన్ ముసలోడి పెళ్లండోయ్!

    By Bojja Kumar
    |

    లాస్ ఏంజిల్స్: ప్లేబాయ్ మేగజైన్ గురించి తెలియని శృంగార ప్రియులు ఉండరనుకుంటా! మగాళ్ల మేగజైన్‌గా, బూతు మేగజైన్ గా, న్యూడ్ మేగజైన్‌గా పాపులర్ అయిన దీన్ని హేఫ్నేర్‌ అనే వ్యక్తి స్థాపించాడు. ఇది ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ కావడంతో హేఫ్నేర్‌‌కు కూడా పాపులారిటీ వచ్చింది.

    86 ఏళ్ల హేఫ్నేర్‌‌కు ఇప్పటికే రెండు పెళ్లిల్లయి విడాకులు కూడా అయ్యాయి. ఈ ముసలోడు తాజాగా మూడో పెళ్లికి సిద్ధం అవుతున్నాడు. అది కూడా 26 ఏళ్ల అమ్మాయితో. క్రిస్టల్ హారిస్ అనే 26 ఏళ్ల అమ్మాయి ఈ ముసలోడితో 2009 నుంచి డేటింగ్ చేస్తోంది. ఇప్పటికే వీరి ఎంగేజ్ మెంట్ కూడా జరిగింది.

    హేఫ్నేర్‌ తన జీవిత కాలంలో ఇప్పటి వరకు ఎంతో మంది భామలతో‌ డేటింగ్ చేసాడు. ప్లేబాయ్ మేగజైన్ కోసం నగ్నంగా ఫోజులు ఇవ్వడానికి ఒప్పుకున్న వారిలో చాలా మంది హేఫ్నేర్‌‌తో‌ డేటింగ్ చేసారని, ప్లేబాయ్‌తో కాంట్రాక్టు కుదుర్చుకునే ముందే ఇలాంటి విషయాలు ఫిక్స్ అవుతాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

    భారత్ నుంచి తొలిసారిగా ప్లేబాయ్ మేగజైన్ కోసం నగ్నంగా ఫోజులు ఇచ్చిన షెర్లిన్ చోప్రా కూడా హేఫ్నేర్‌‌కు సర్వస్వం అర్పించేసిందనే వార్తలు కూడా వెలువడ్డాయి. ప్రస్తుతం అతన్ని పెళ్లి చేసుకోబోతున్న క్రిస్టల్ అనే అమ్మాయి కూడా ప్లేబాయ్ మేగజైన్ కోసం ఒకప్పుడు నగ్నంగా విప్పి చూపిన బాపతే. ఈ ముసలోడి వెనక మోడల్స్ వెంట పడటం వెనక ఓ కారణం ఉంది. అతనికి దగ్గరైతే ప్లేబాయ్ మేగజైన్ ద్వారా బాగా పాపులారిటీ సంపాదించి ఓ రేంజికి ఎదుగుదామనేదే వారి ఆశ.

    English summary
    Hugh Hefner and Crystal Harris are reportedly headed down the aisle once again — though technically they'd be hitting it for the first time, after she pulled the runaway-bride thing on him five days before their planned wedding in June 2011. The 86-year-old and the 26-year-old are allegedly engaged again and aiming to say their vows on New Year's Eve, sources told TMZ over the weekend.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X