1000+ మోడల్స్‌తో సెక్స్: ప్లేబాయ్ మేగజైన్ ఎడిటర్

By Bojja Kumar

లాస్ ఏంజిల్స్: ప్లేబాయ్ మేగజైన్ గురించి శృంగార ప్రియులకు కొత్తగా పరిచయం అక్కర్లేదనుకుంటా. ప్రపంచ వ్యాప్తంగా బాగా పాపులర్ అయిన బూతు మేగజైన్ ఇది. ఇంటర్నేషనల్స్ మోడల్స్, హాలీవుడ్ భామలు, సెక్సీ స్పోర్ట్స్ స్టార్స్ అందాల ఆరబోత సమూహమే ఈ మేగజైన్. వలర్డ్ వైడ్ పబ్లిసిటీ పెంచుకోవడానికి పలువురు సుందరాగులు ఒంటిపై నూలు పొగు కూడా లేకుండా ఫోజులు ఇవ్వడానికి పోటీ పడుతుంటారు.

ఈ మేగజైన్ యజమాని, ఎడిటర్ హేఫ్నర్. ప్లేబాయ్ మేగజైన్‌‌తో నగ్నంగా ఫోజులు ఇవ్వడానికి కాంట్రాక్టు కుదుర్చుకున్న భామలంతా అతనితో సెక్స్‌లో పడుకోవడం మామూలే అని, అది కాంట్రాక్టులో భాగమే అనేది బహిరంగ రహస్యమే. తాజాగా ఈ విషయాన్ని ప్లేబాయ్ యజమాని హేప్నర్ ఓ మేగజైన్‌కు ఇంటర్వ్యూలో వెల్లడించారు.

మీరు ఇంత వరకు ఎంత మంది అమ్మాయిలతో సెక్స్ లో పాల్గొన్నారు అన్న ప్రశ్నకు హేప్నర్ స్పందిస్తూ....'ఎంత మందినని గుర్తు పెట్టుకుంటా...కానీ వారి సంఖ్య వెయ్యికి పైనే ఉంటుంది' అంటూ సమాధానం ఇచ్చారు 86 ఏళ్ల హేఫ్నర్. 60 ఏళ్ల క్రితం ప్రేబాయ్ మేగపైన్ ప్రారంభమైంది.

1000+ మోడల్స్‌తో సెక్స్: ప్లేబాయ్ మేగజైన్ ఎడిటర్

86 ఏళ్ల హేఫ్నేర్‌‌కు ఇప్పటికే మూడు పెళ్లిల్లయి ఇద్దరితో విడాకులు కూడా అయ్యాయి.

1000+ మోడల్స్‌తో సెక్స్: ప్లేబాయ్ మేగజైన్ ఎడిటర్

ఈ ముసలోడిని క్రిస్టల్ హారిస్ అనే 26 ఏళ్ల అమ్మాయి మూడో పెళ్లి చేసుకుంది.

1000+ మోడల్స్‌తో సెక్స్: ప్లేబాయ్ మేగజైన్ ఎడిటర్

హేఫ్నేర్‌ తన జీవిత కాలంలో ఇప్పటి వరకు ఎంతో మంది భామలతో‌ డేటింగ్ చేసాడు.

1000+ మోడల్స్‌తో సెక్స్: ప్లేబాయ్ మేగజైన్ ఎడిటర్

ప్లేబాయ్ మేగజైన్ కోసం నగ్నంగా ఫోజులు ఇవ్వడానికి ఒప్పుకున్న వారు హేఫ్నేర్‌‌తో‌ డేటింగ్ చేయడం మామూలే, ప్లేబాయ్‌తో కాంట్రాక్టు కుదుర్చుకునే ముందే ఇలాంటి విషయాలు ఫిక్స్ అవుతాయి.

1000+ మోడల్స్‌తో సెక్స్: ప్లేబాయ్ మేగజైన్ ఎడిటర్

భారత్ నుంచి తొలిసారిగా ప్లేబాయ్ మేగజైన్ కోసం నగ్నంగా ఫోజులు ఇచ్చిన షెర్లిన్ చోప్రా కూడా హేఫ్నేర్‌‌కు సర్వస్వం అర్పించేసిందనే వార్తలు కూడా వెలువడ్డాయి.

1000+ మోడల్స్‌తో సెక్స్: ప్లేబాయ్ మేగజైన్ ఎడిటర్

ప్రస్తుతం అతన్ని మూడో పెళ్లి చేసుకున్న క్రిస్టల్ అనే అమ్మాయి కూడా ప్లేబాయ్ మేగజైన్ కోసం ఒకప్పుడు నగ్నంగా విప్పి చూపిన బాపతే.

1000+ మోడల్స్‌తో సెక్స్: ప్లేబాయ్ మేగజైన్ ఎడిటర్

ఈ ముసలోడి వెనక మోడల్స్ వెంట పడటం వెనక ఓ కారణం ఉంది. అతనికి దగ్గరైతే ప్లేబాయ్ మేగజైన్ ద్వారా బాగా పాపులారిటీ సంపాదించి ఓ రేంజికి ఎదుగుదామనేదే వారి ఆశ.

1000+ మోడల్స్‌తో సెక్స్: ప్లేబాయ్ మేగజైన్ ఎడిటర్

ప్లేమేట్స్ తో హేప్నర్.

1000+ మోడల్స్‌తో సెక్స్: ప్లేబాయ్ మేగజైన్ ఎడిటర్

ప్లేబాయ్ మేగజైన్ తో కాంట్రాక్టు కుదుర్చుకునే వారిని ప్లేమేట్స్ అంటారు.

1000+ మోడల్స్‌తో సెక్స్: ప్లేబాయ్ మేగజైన్ ఎడిటర్

ప్లేమేట్స్ తో హేప్నర్.

మన దేశం నుంచి తొలి సారిగా బాలీవుడ్ సెక్స్ బాంబ్ షెర్లిన్ చోప్రా ఈ మేగజైన్ కోసం నగ్నంగా ఒంటిపై నూలు పోగు లేకుండా ఫోజులు ఇచ్చింది. దీంతో షెర్లిన్ కూడా హేప్నర్ తో సెక్స్ లో పాల్గొందనే వార్తలు ఆ మధ్య వినిపించాయి. అయితే షెర్లిన్ చోప్రా మాత్రం ఆ వార్తలను ఖండించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X