నేను లెస్బియన్ కాదని కళ్శ వెంట నీళ్శు పెట్టుకోని మరీ చెబుతున్న క్వీన్..
బార్బరా వాల్టర్స్ టాక్ షో క్వీన్ 'ఓప్రా విన్ ఫ్రే' ఆటాక్ షో నుండి తప్పించడానికి కారణం తను ఒక గే అంటూ రూమర్స్ హాలీవుడ్ లోచెలరేగుతున్నాయి. దీనిపై స్పందించినటువంటి ఓప్రా విన్ ఫ్రే డైలీ టెలిగ్రాఫ్ అనే పత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో నేను లెస్భియన్ కాదు అంటూనే తన ప్రాణ స్నేహితుడు కింగ్ గురించి చెప్పారు. దీనికి అంతటికి కారణం నేను కింగ్ కలిసిఉండమే అని అన్నారు. మాఇద్దరిపై వచ్చినటువంటి గే రూమర్స్ నన్ను ఎంతగానో భాదించాయంటూ తన మనసులోని మాటలను వెల్లడించారు.
నేను చాలా సార్లు మీడియాకు చెప్పడం జరిగింది. మేమిద్దరం గే లుకాదు. అంతేకాకుండా నేను లెస్బియన్ అంటూ వచ్చినవార్తల్లో కూడా ఏమాత్రం నిజంలేదంటూ కళ్శ వెంట నీళ్శు పెట్టుకోని మరీ చెప్పడం జరిగింది. కింగ్ నాకు ఒక తల్లిలాంటిదని అన్నారు. అంతేకాని మాఇద్దరి మద్య ఎలాంటి సంబంధంలేదని అన్నారు. చాలా మంది నాకు, కింగ్ సంబంధం అంటగట్టి మేమిద్దరం గే లంటూ మాపై రూమర్స్ సృష్టించారని అన్నారు. ఇవన్నీ మాపై ఎవరో కావాలని, నాకున్న పేరు ప్రఖ్యాతులను దిగజార్చలనే ఉద్దేశ్యంతోనే ఇలా చేస్తున్నారని వాపోయింది. ఇలా రూమర్స్ సృష్టించడానికి కారణం ఓప్రా విన్ ఫ్రే ఇంతవరుకు పెళ్శి చేసుకుండా కింగ్ తోనే కలసి ఉండడమే కారణం కూడా కావచ్చని అంటున్నారు.


Click it and Unblock the Notifications











