నా భర్త నుండి విడాకులు తీసుకన్నా కూడా నేను సింగిల్ గానే ఉన్నా..
ఇటీవల కాలంలో యక్స్ ఫ్యాక్టర్ జడ్జి క్రేయల్ కోల్ పై వచ్చినటువంటి రూమర్స్ ఆమె కోట్టిపారేశారు. ఇంతకీ క్రేయల్ కోల్ వచ్చిన రూమర్ ఏమిటని అనుకుంటున్నారా తన భర్త చెల్సియా యేస్ ఆస్లే నుండి విడాకులు తీసుకున్నతర్వాత అమెరికా డ్యాన్సర్ డేరిక్ హాగ్ తోసంబంధాలు కోనసాగిస్తుందని రూమర్స్ వచ్చాయి. దీనిపై స్పందించినటువంటి క్రేయల్ కోల్ తనదైన శైలిలో వివరణ ఇచ్చారు.
ప్రస్తుతానికి ఈవిషయం పై మట్లాడడానికి నాకు అస్సలు టైమ్ లేదు. ఇటువంటి రూమర్స్ గురించి ఏలేడీ కూడా వివరణ ఇవ్వరని అన్నారు. యక్స్ ఫ్యాక్టర్ రియాలిటీ కార్యక్రమంలో క్రేయల్ కోల్ కు సైమన్ కోవెల్ క్రిస్టమస్ సందర్భంగా ఒక ఎన్వలప్ లో బోటెక్స్ ఇంజక్షన్స్ ఉన్నటువంటి గిప్ట్ నుఅందివ్వడం జరిగిందంట. ఈ ఎన్వలప్ కవర్ నునేను ఇంతవరకూ ఓపెన్ చెయ్యలేదు. తిరిగి ఈబోటెక్స్ ఇంజక్షన్స్ ఉన్నటువంటి కవర్ ను సైమన్ కోవెల్ కు ఇవ్వాలని అన్నారు. ప్రస్తుతం సైమన్ కోవెల్ అందంగా ఉండడానికి బోటెక్స్ ఇంజక్షన్స్ తీసుకుంటున్నాడేమోనని అన్నారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే నాభర్త నుండి విడాకులు తీసుకన్నతర్వాత నేను సింగిల్ గానే ఉంటున్నాను. జనరల్ గాఈవయసులో సింగిల్ గాఉండాలంటే కష్టమే కాని తప్పుదు కదా అని అన్నారు.


Click it and Unblock the Notifications











