భర్త నుండి విడిపోవడానికి కారణం ఆయనతో ఉన్న అక్రమ సంబంధమే

By Nageswara Rao

డెడ్ మ్యాన్ వాకింగ్ సినిమా హీరోయిన్ సుశాన్ సరన్డాన్ తను భర్త నుండి విడిపోయి చాలా కాలం అయినప్పటికీ కూడా తను సింగిల్‌గానే ఉంటున్నట్లు ఇటీవలే ధృవీకరించారు. 2009లో తన భర్త టిమ్ రాబిన్స్ నుండి విడిపోయిన తర్వాత చాలా మంది బ్యాచిలర్స్‌తో లింకులు పెట్టుకున్నప్పటికీ తర్వాత కాలంలో అవన్ని మానివేశానని అన్నారు. తన భర్తతో ఇరవై మూడు సంవత్సరాలు కాపురం చేసినటువంటి సుశాన్ సరన్డాన్‌కు ఆయన వల్ల ఇద్దరు కుమారులు పుట్టడం జరిగింది.

అసలు వీరిద్దరు విడిపోవడానికి కారణం తన భర్తతోపాటుగా వ్యాపారం చేసేటటువంటి స్పిన్ పింగ్-పాంగ్ క్లబ్స్ యజమాని జోనధాన్ బ్రిక్లిన్‌తో సుశాన్ సరన్డాన్‌కు ఉన్నటువంటి అక్రమ సంబంధమే అని అంటున్నారు. ఇటీవల కాలంలో దీనికి సంబంధించి ఈ న్యూస్ సుశాన్ సరన్డాన్‌‌ని మీకు నచ్చినటువంటి ప్లేయర్ మీ బాయ్ ప్రెండా లేక మీ భర్త అని ప్రశ్నించగా దీనికి సుశాన్ సరన్డాన్‌ అస్సులు నాకు బాయ్ ప్రెండ్ అంటూ ఎవరూ లేరని అన్నారు.

ఇక అసలు విషయానికి వస్తే మాత్రం స్పిన్ పింగ్-పాంగ్ క్లబ్స్ యజమాని జోనధాన్ బ్రిక్లిన్‌తో సుశాన్ సరన్డాన్‌ బాగా ఎంజాయ్ చేస్తుందనే ఉద్దేశ్యంతోనే తన భర్త వదిలిపెట్టడం జరిగిందని అక్కడ వారంతా కొడై కూస్తున్నారు. ఇది మాత్రమే కాకుండా సుశాన్ సరన్డాన్‌ మరియు జోనధాన్ బ్రిక్లిన్‌ ఇద్దరూ మంచి టెన్నిస్ ప్లేయర్స్ అని సమాచారం. ఖాళీ సమయాల్లో ఇద్దరూ కలసి ఎంజాయ్ చేస్తూ టెన్నిస్ ఆడుతారని సమచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X