అతనితో లవ్‌లో పడడం వల్లే అలా జరిగింది

కొన్నాళ్లు నేను ఒంటిరిగా జీవనం కొనసాగించాలని అనుకున్నాను. అలా నేను అనుకున్న ప్లాన్స్ అన్నింటిని కూడా పాడు చేశాడు. ఆడమ్ సుల్మన్‌తో నేను ఓ పూల్ మాదిరే ప్రేమలో పడడం జరిగింది. మా మద్య ఉన్న బంధం మూడు సంవత్సరాల నుండి కొనసాగుతుంది. 2008వ సంవత్సరంలో నా మాజీ బాయ్ ప్రెండ్ రఫెలో ఫోల్లోరి నుండి విడిపోయిన తర్వాత నేను ఇబ్బందిలో ఉంటే ఆడమ్ సుల్మన్ తన చెంతకు చేర్చుకొని ఓదార్చడం జరిగింది. అప్పటి నుండి ఆడమ్ సుల్మన్‌తో సీరియస్‌గా లవ్‌లో పడిపోయాననని అన్నారు.
ఇక ప్రస్తుతం నేను చేస్తున్న సినిమా 'వన్ డే'లో నా క్యారెక్టర్ పేరు ఎమ్మా. నవల చదివిన వెంటనే నేను డైరెక్టర్‌ని కలవడం జరిగింది. ఎమ్మా క్యారెక్టర్‌ని చేస్తున్నంత సేపు నాలో నేను అనుభూతికి లోను కావడం జరిగిందని తెలిపారు.


Click it and Unblock the Notifications











