twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అతనితో లవ్‌లో పడడం వల్లే అలా జరిగింది

    By Nageswara Rao
    |

    Anne Hathaway-Adam Shulman
    రాబోయే కాలంలో హాలీవుడ్లో సూపర్ డూపర్ హిట్ కొట్టనున్న సినిమాలో బ్యాట్ మెన్‌లో నటిస్తున్న అన్నేహాత్వే తన మనసులోని భావాలను ఇటీవలే పంచుకున్నారు. తన బాయ్ ప్రెండ్ ఆడమ్ సుల్మన్‌తో ఇటీవలే రొమాంటిక్ ట్రిప్‌ని పూర్తి చేసుకొని వచ్చిన అన్నేహాత్వే మారియా క్లారియా మ్యాగజైన్‌కి ఇచ్చిన ఇంటర్యూలో మాట్లాడుతూ తన పర్సనల్ లైఫ్‌ని ఎల్లప్పడూ కూడా చాలా హైగా ఉంచడానికే ఇష్టపడతానని అన్నారు. ప్రస్తుతం అన్నే హాత్వే డేవిడ్ నికోలస్ రాసినటువంటి బుక్ ఆధారంగా తీస్తున్న 'వన్ డే' సినిమాలో నటిస్తున్నారు.

    కొన్నాళ్లు నేను ఒంటిరిగా జీవనం కొనసాగించాలని అనుకున్నాను. అలా నేను అనుకున్న ప్లాన్స్ అన్నింటిని కూడా పాడు చేశాడు. ఆడమ్ సుల్మన్‌తో నేను ఓ పూల్ మాదిరే ప్రేమలో పడడం జరిగింది. మా మద్య ఉన్న బంధం మూడు సంవత్సరాల నుండి కొనసాగుతుంది. 2008వ సంవత్సరంలో నా మాజీ బాయ్ ప్రెండ్ రఫెలో ఫోల్లోరి నుండి విడిపోయిన తర్వాత నేను ఇబ్బందిలో ఉంటే ఆడమ్ సుల్మన్ తన చెంతకు చేర్చుకొని ఓదార్చడం జరిగింది. అప్పటి నుండి ఆడమ్ సుల్మన్‌తో సీరియస్‌గా లవ్‌లో పడిపోయాననని అన్నారు.

    ఇక ప్రస్తుతం నేను చేస్తున్న సినిమా 'వన్ డే'లో నా క్యారెక్టర్ పేరు ఎమ్మా. నవల చదివిన వెంటనే నేను డైరెక్టర్‌ని కలవడం జరిగింది. ఎమ్మా క్యారెక్టర్‌ని చేస్తున్నంత సేపు నాలో నేను అనుభూతికి లోను కావడం జరిగిందని తెలిపారు.

    English summary
    And as the actress, who has just enjoyed a romantic break with her beau Adam Shulman, has revealed in an interview with Marie Claire magazine, personally life is at an all-time high too. The actress, who is starring as Emma Morely in the screen adaptation of the David Nicholls book One Day, gushed that she was ‘very much in love’ with her actor beau.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X