నా ఫిగర్ ఏమంత సెక్సీ ఫిగర్ కాదంటున్న బుల్లి తెర నటీమణి..
అమెరికా సెక్సీ మోడల్, బుల్లి తెర నటీమణి సోషియోలైట్ కిమ్ కర్దాషియాన్ ఫిబ్రవరి ఎడిషన్ యుయస్ గ్లామర్ మ్యాగజైన్ కిఇటీవల ఇచ్చినటువంటి ఫోజు చాలా సెక్సీగా ఉందంటూ ప్రశంసలు అందుకుంటుంది. ఈసందర్బంగా కిమ్ కర్దాషియాన్ మాట్లాడుతూ అందరూ అంటున్నట్లుగా నాలో నేను ఎటువంటి సెక్సీనెస్ నుకనిపెట్టలేదన్నారు. చాలా మంది ప్రజలు నాగురించి చాలా స్టుపిడిటీ గాఅనుకున్న విషయం తెలిసిందే. నేను డ్రస్సు వేసుకున్న ప్రతిసారి నాకు చాలా సందేహాంగా ఉంటుంది. దానికి కారణం నేను వేసుకున్న డ్రస్సు నాకు కరెక్టుగా సెట్ అయ్యింద లేదా అనే సందేహాం.
ఇది నిరంతరం ఒక ప్రాసెస్. మనము దాని నుంచి చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది. అద్దంలో మనల్ని మనం చూసుకుంటూ కూడా నేర్చుకోవచ్చు. నేను ఖచ్చితంగా చెబుతున్నాను చాలా సార్లు నన్ను నేను ఇష్టపడలేదన్నారు. కిమ్ కర్దాషియాన్ తాను నిర్వహిస్తున్నటువంటి రియాలిటీషో కీపింగ్ విత్ ద కర్దాషియాన్స్ లో ఓనిజాన్ని తన అభిమానులకు చెప్పారు. ఆనిజం ఏమిటంటే తన చెల్లెలు బ్రెస్ట్ మిల్క్ గుక్కెడు తాగానని చెప్పారు. దాంతో కీపింగ్ విత్ ద కర్దాషియాన్స్ లోపాల్గోన్నటువంటి అందురూ ఒక్కసారిగా షాక్ కుగురి అయ్యారు.
ఇంతకీ అసలు విషయం ఏమిటంటే కిమ్ కర్దాషియాన్ చెల్లెలు కైలీ కర్దాషియాన్ తన పిల్లలకు పాలు పట్టడం కోసం బేబిబాటిల్ లోపోసి అలా బయటకు వెళ్శగా, ఆబేబిబాటిల్ లోపోసినటువంటి పాలను ఒక గుక్కెడు తాగానని అందరి ముందు ఒప్పుకున్నారు.


Click it and Unblock the Notifications











