»   » అతను నాకింక అవసరం లేదంటున్న మాజీ భార్య

అతను నాకింక అవసరం లేదంటున్న మాజీ భార్య

By Nageswara Rao
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  సింగర్ క్రేయల్ కోల్ ఇటీవల ఓ ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో మాట్లాడుతూ తన మాజీ భర్త ఆస్లే దగ్గరకు ఎట్చి పరిస్దితులలోను వెళ్లేది లేదని ఖరాఖండిగా చెప్పారు. అసలు తన నుండి విడాకులు తీసుకున్న వెంటనే నా జీవితంలో నుండి అతని జ్ఞాపకాలను పూర్తిగా తుడిచివేయడం జిరిగిందని తెలిపారు. 2006వ సంవత్సరంలో క్రేయల్ కోల్, ఆస్లే ఇద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకొవడం జరిగింది. రెండు సంవత్సరాలు కలిసున్న తర్వాత ఆస్లే వేరే ఆడవారితో సంబంధాలు పెట్టుకోవడంతో, ఈ విషయం నచ్చని క్రేయల్ తన భర్త నుండి 2010వ సంవత్సరంలో విడాకులు తీసుకోవడం జరిగింది.

  క్రేయల్ కోల్ స్నేహితుల వద్ద ప్రస్తావించిన సమాచారం ప్రకారం తన జీవితంలో మరలా తిరిగి ఆస్లే వద్దకు వెళ్లేది లేదని గట్టిగా చెప్పినట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే తన భర్త నుండి విడాకులు తీసుకున్న తర్వాత క్రేయల్ కోల్ అమెరికా డ్యాన్సర్ డేరిక్ హాగ్ తోసంబంధాలు కోనసాగిస్తుందని రూమర్స్ వచ్చాయి.ప్రస్తుతానికి ఈవిషయం పై మట్లాడడానికి నాకు అస్సలు టైమ్ లేదు. ఇటువంటి రూమర్స్ గురించి ఎవరు కూడా వివరణ ఇవ్వరని యక్స్ ఫ్యాక్టర్ జడ్జి అయిన క్రేయల్ కోల్ అన్నారు. చివరగా మీకు చెప్పేది ఏమిటంటే నాభర్త నుండి విడాకులు తీసుకన్నతర్వాత నేను సింగిల్ గానే ఉంటున్నాను. సాధారణంగా ఈ వయసులో సింగిల్ గాఉండాలంటే కష్టమే కాని తప్పుదని అన్నారు.

  English summary
  Singer Cheryl Cole says she will never go back to ex-husband Ashley and is now ready to move on in life. Ashley and Cheryl were married in 2006. Two years later, there were reports of Ashley having affairs with other women. The couple divorced in 2010. Now, there were reports that they are getting back again.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more