»   » మగవారిని అర్దం చేసుకోవడంలో నేను మొదటినుంచి మోసపోయాను

మగవారిని అర్దం చేసుకోవడంలో నేను మొదటినుంచి మోసపోయాను

Posted By:
Subscribe to Filmibeat Telugu

హ్యారీపోట్టర్ లో గ్రేంజర్ క్యారెక్టర్ నుతనదైన శైలిలో చేసి ఎంత మంది అభిమానులను సంపాదించుకుంది ఇమ్మా వాట్సన్. ప్రస్తుతం హ్యారీపోటర్‌ అండ్‌ ద డెత్లీ హాలోస్ పార్ట్ 1లో తన నటనా విశ్వరూపం చూపించింది. ఇటీవల ఇచ్చినటువంటి ఓ ఇంటర్యూలో తన సినిమా అనుభవాలను వెల్లడించింది. హ్యారీపోటర్‌ అండ్‌ ద డెత్లీ హాలోస్ సినిమా షూటింగ్ లో రాడ్ క్లిఫ్ మరియు గ్రింట్ నాకు ఎంతోగానో సహాకరించేవారని అంది. అంతేకాకుండా మొట్టమొదట నేను మగవారిని అర్ధం చేసుకోలేకపోయేదానిని అటువంటి సమయంలో వీరిద్దరూ నాకు అన్నదమ్ములు లాగా వారి సలహాలు ఇచ్చేవారు.

ఈఇరవై సంవత్సరాల ఇమ్మా వట్సన్ ప్రస్తుతం సింగిల్ గా జీవిస్తున్నారు. అంతేకాకుండా మనుషుల గురించి చాలా చక్కగా మాట్లాడుతున్నారు. రాబోవుకాలంలో నేను కేర్ టేకర్ గావ్వవహారించిన ఆశ్యర్యపోనక్కరలేదని ముందుగానే తన సేవాస్పూర్తిని వివరించారు. చివరగా మాట్లాడుతూ ఏదైనా మంచి పనిచేయడానికి మొట్టమొదట నిన్ను ప్రేరేపించుకో, నిన్ను నువ్వు బాగా ప్రేమించు అంటూ ఇరవై సంవత్సరాల వయసులోనే వేదాంతాలు వెల్లడిస్తుంది. అంతేకాకుండా గత కోన్ని రోజులుగా ఇమ్మా వట్సన్ అర్ద నగ్నంగా బాత్ రూమ్ లోని టబ్ దగ్గర ఉన్నటువంటి ఫోటోలు లండన్ లోని ప్రముఖ యూనివర్సిటీ అయినటువంటి బ్రౌన్ యూనివర్సిటీ స్టూడెంట్స్ సెల్ ఫోన్స్ మరియు ఈ మెయిల్స్ లో దర్శనమిచ్చిన సంగతి అందరికి తెలిసిందే.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu