బట్టలు లేకుండా మ్యాగజైన్ కవర్ పేజికి ఫోజులిచ్చిన హిరో..
రోలింగ్ స్టోన్ అనేది ఇంగ్లీషు మ్యాగజైన్. ఈ మ్యాగజైన్ ప్రత్యేకత ఏమిటంటే మ్యాగజైన్ కవర్ పేజి ఎక్కువగా నగ్నంగానే వుండడం విశేషం. అందుకే ఈ మ్యాగజైన్ కి మంచి పేరు వుంది. కుర్రకారు ఎవరైన ఈ మ్యాగజైన్ చదవడం కోసం పోటీపడతారు. ఇటీవల ఈ మ్యాగజైన్ కు అన్నా పక్విన్, అలెగ్జాండర్ స్కార్ గార్డ్, స్టీఫెన్ మొయర్ నగ్నంగా ఫోజులిచ్చారు. వీరు ముగ్గురు కలసి 'ట్రు బ్లడ్ 'అనే సినిమాలో నటించారు. ఈ సినిమా వీరికి చాలా పెద్ద హిట్ అయి మంచి పేరు తెచ్చింది.
అంతే కాకుండా సినిమాల్లో నగ్నంగా కొన్ని సీన్స్ నటించాల్సి వచ్చినప్పుడు తను బట్టలు లేకుండా చేయడానికి యిష్టపడతాను. కాని కొంత మంది నగ్నంగా నటించడానికి ఇబ్బంది పడతారని అన్నారు. సెక్స్ సమయంలో బట్టలు కోంచం ఇబ్బందిని కూడా కలగజేస్తాయని అలెగ్జాండర్ స్కార్ గార్డ్ ఒక ఇంటర్యూ లో తన మనోభావాలను పంచుకున్నాడు. ఇటీవల కాలంలో 'గాగా' అనే మహిళ రోలింగ్ స్టోన్ మ్యాగజైన్ కి పలుచని బ్రా వేసుకోని తన అందాలను ఆరబోసింది. ఈ సీనుకి కుర్రకారు పిచ్చెక్కి పోయారు. ఇలాంటి మ్యాగజైన్స్ ఉన్నంత కాలం కుర్రకారు ఆనందానికి హద్దులువుండదు.


Click it and Unblock the Notifications











