twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విడాకులు తీసుకున్న, మేము ప్యూచర్లో ఎప్పుడైనా పిల్లలను కనవచ్చు..!

    By Nageswara Rao
    |

    చేరి కోల్ అమెరికన్ సింగర్, సాంగ్ రైటర్, డాన్సర్ మరియు టెలివిజన్ పర్సనాలిటి. 2002లో పాప్ గ్రూప్(గర్ల్స్ అలౌడ్) మెంబర్ గా చేరి అనతి కాలంలోనే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ది ప్రామిస్ కుగాను 2009 సంవత్సరంలో బెస్ట్ సింగల్ అవార్డు సోంతం చేసుకుంది, అంతేకాకుండా ది ఎక్స్ ప్యాక్టర్ అనే రియాలిటి టెలివిజన్ ప్రోగ్రామ్ కి జడ్జిగా వ్యనహారించారు. కోల్ 2006వ సంవత్సరంలో ఇంగ్లాండ్ పుట్ బాల్ ఆటగాడు ఆస్లే కోల్ ని పెళ్శాడారు. ఫిబ్రవరి 2010లో వీరిద్దరూ విడిపోతున్నట్టు తెలియజేశారు. మే 2010లో చేరి కోల్ కేసు పైల్ చేయడం, సెప్టెంబర్ 3న విడాకులు తీసుకోవడం జరిగిపోయింది.

    దీని గురించి చేరి కోల్ తన మనసులోని భావాలను ఇటీవల కాలంలో వెల్లడించారు. ఈ ఎపిసోడ్ ఇంతటితోటి ముగిసిందని అనుకుంటున్నాను. ఆస్లే కోల్ పద్దతి, అతని బిహేవియర్ నచ్చకే తనతో విడాకులు తీసుకోవడం జరిగిందని వివిరించారు. అతని నుంచి నేను చాలా నేర్చుకున్నానని, విడాకులు తీసుకోవడం నాకు చాలా ఆనందాన్ని కలిగించిందని, అంతేకాకుండా మాకు ఇంకా పిల్లలు పుట్టలేదు. ఆ విషయంలో కూడా నేను చాలా అదృష్టవంతురాలిని అని అన్నారు. చాలా మంది విడాకులు తీసుకున్న తర్వాత చాలా కుంగి పోతారని, కాని నేను మాత్రం దానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నారు. వీరిద్దరికి లండన్ హైకోర్టు శుక్రవారం విడాకులు ఇవ్వడం జరిగినది.

    చివరగా కోసమెరుపు ఏంటంటే విడాకులు తీసుకున్న తర్వాత కోల్ ప్యూచర్లో మేము ఎప్పుడైనా మరలా పిల్లలను కూడా కనవచ్చు అని ప్రకటించారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X