ప్రగ్నెన్సీ రాకుండా మా అమ్మే కండోమ్ వాడమని చెప్పిందంటున్న సింగర్

By Nageswara Rao

అమెరికా పాప్ సింగర్, సాంగ్ రైటర్ కేషా తనకి ఏడు సంవత్సరాలు వయసు ఉన్నప్పుడే సెక్స్ గురుంచి సరైన అభిప్రాయం ఉందని ఓ ఇంటర్వూలో వెల్లడించారు. ఇక కేషా విషయానికి వస్తే మొట్టమొదట సింగిల్‌గా టిక్ టాక్ అనే ఆల్చమ్‌ని 2009లో విడుదల చేసింది. ఈ ఆల్బమ్ పదకోండు దేశాలలో నెంబర్ వన్ స్దానాన్ని సంపాదించి పెట్టడమే కాకుండా సింగర్ కేషాకు మంచి పేరు ప్రఖ్యాతులను తెచ్చిపెట్టాయి. ఈ జోష్ మీద 2010 జనవరి నెలలో ఆనిమల్ అనే మరో ఆల్బమ్ నివిడుదల చేసి యుయస్, కెనడా, గ్రీస్ లలో నెంబర్ వన్ స్దానానికి చేరుకున్నారు.

ఎవరికైనా నెంబర్ వన్ స్దానానికి రాగానే కొంచెం పోగరు ఆవహించి ఉంటుంది. అదే పోగరుతో కేషా నిన్న లండన్ టైమ్స్‌కి ఇచ్చినటువంటి ఇంటర్యూలో నాకు ఏడు సంవత్సరాలు వయసు ఉన్నప్పుడే సెక్స్ గురించి అంతా తెలుసు అనిఅనగానే అక్కుడున్న వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఇది ఎలా అనిఅనుకుంటున్నారా.. నాకు బాగా గుర్తు నాకు పద్నాలుగు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మాఅమ్మనన్ను ఒంటరిగా మా ఇంట్లో ఉంచేది. మా అమ్మ బయటకు వెళుతూ నాకు ఓ క్రెడిట్ కార్డుతోపాటు, బయటకు వెళ్శడానికి కారు తాళాలు మరియు కండోమ్స్ ఉన్న బాక్సు ఇచ్చి బయటకు వెళ్శేది.

ఇది మాత్రమే కాకుండా ఎవరితోనైనా సెక్సులో పాల్గానాలని అనిపిస్తే కండోమ్ తప్పనిసరిగా వాడండి.. ప్రెగ్నెన్సీ మాత్రం తెచ్చుకోమాకు, అదేవిధంగా తాగి ఎప్పుడూ కారుని నడపమాకంటూ నాకు సలహాలు ఇచ్చేదని సగర్వంగా అందిరి ముందు చెప్పారు. అందుకే నాకు చిన్నతనంలోనే సెక్సుపై అవగాహాన ఏర్పడిందని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X