twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బ్రెజిల్ బికినీలంటే చచ్చేంత ఇష్టమంటున్న మోడల్

    By Nageswara Rao
    |

    విక్టోరియా సీక్రెట్ మోడల్ ద్వారా అందరి ఆదరణకు నోచుకున్న ఐరినా ష్యాక్ చిన్న చిన్న బికినీలు వేయడంలో పెట్టింది పేరు. 26 సంవత్సరాల వయసు కలిగిన ఈ మోడల్ స్పానిష్ షూ బ్రాండ్ XTi క్యాంపెయిన్‌లో తను అందంగా, స్టైల్‌గా ఉండడానికి తీసుకునే జాగ్రత్తలను వెల్లడించింది. బీచ్‌లో మీరు ఎటువంటి బట్టలను ధరిస్తారు అన్న ప్రశ్నకు గాను.. చిన్నగా ఉండే బ్రెజిలియన్ బికినీలను తాను ఎంతగానో ప్రేమిస్తానని తెలిపింది. అందుచేతనే నా అభిమానులు నన్ను బ్రెజిలియన్‌ అని అనుకుంటూ ఉంటారు.

    నా అంద చందాలకు బ్రెజిల్‌కు చెందిన బికినీలైతే కరెక్టుగా సరిపోతాయి. మా ఇంట్లో బ్రెజిల్ బికినీల కలెక్షన్ చాలా ఉంది. గత ఆరు సంవత్సరాలుగా నేను స్పోర్ట్స్‌కి స్పాన్సర్‌గా వ్యవహారించడం వల్ల అంత కలెక్షన్ నా దగ్గర ఉందని తెలిపారు. ఇంకా చెప్పాలంటే ఆడవారు ఏమి ధరిస్తే సెక్సీగా కనిపిస్తారో వాటిని ధరిస్తేనే మంచిదని అన్నారు. ఇటువంటి సందర్బంలో మీరు చాలా కాన్పిడెంట్‌గా ఉండాలి. నేను ధరించే బట్టలు ఎల్లప్పుడూ నాకు సరిగ్గా సరిపోయే విధంగా ఉంటాయి. లోదుస్తులు సౌకర్యవంతమైనవి అయినప్పుడే ఆడవారు సెక్సీగా కనిపిస్తారని అన్నారు.

    పుట్‌బాల్ ఆటగాడు రొనాల్డో, స్పోర్ట్ మోడల్ ఐరినా ష్యాక్ ఇద్దరూ ప్రేమలో మునిగి తేలుతున్నారు. ప్రేమలో పడడమే కాకుండా ఇటీవలే ఈ అమ్మడుతో ఎంగేజ్ మెంట్ కూడా ఫిక్స్ అయింది. ఇదంతా మీకు ఇప్పడు ఎందుకు చెబుతున్నానంటే ఇటీవల మాడ్రిడ్‌లో జరిగిన గొల్డెన్ బూట్ అవార్డుల కార్యక్రమంలో ఐరినా ష్యాక్ తన ఎంగేజ్ మెంట్ రింగ్‌తో రావడంతో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. ఈ అవార్డుల కార్యక్రమానికి ఐరినా ష్యాక్ కురుచ దుస్తులతో వచ్చిన తీరు అందరిని ఆశ్చర్యపరిచింది.

    English summary
    I love a small Brazilian bikini, that's why people think I am from Brazil. I love to have a small tan line and Brazilian bikinis are perfect for it.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X