మాతో పాటు ఒక ఛెఫ్, సిగార్స్, వైన్స్ మాత్రమే ఉండాలి..!
అమెరికా రాపర్ మరియు బిజినెస్ మ్యాన్ జే-జడ్ గురించి మనకు పెద్దగా పరిచయం అక్కర లేదు. దేనికంటే తన సంగీతంతో ఎంతో మంది అబిమానులను సంపాదించుకున్నాడు. తన హిప్ హప్ మ్యూజిక్ తో ప్రపంచం మొత్తాన్ని అలరించాడు. ప్రపంచం మొత్తంలో 40 మిలియన్ల ఆల్బమ్స్ ను అమ్మడం జరిగినది. అంతే కాకుండా తన మ్యూజిక్ కు గాను 10 గ్రామీ అవార్డులను సోంతం చేసుకున్నాడు.
ఇటీవల కాలంలో జే-జడ్ కు ఒక విపరీతమైన కోరికలిగింది. అదేంటంటే బాగా లావుగా తయారై, తన భార్య 'బియాన్స్' తో తన ప్రయివేట్ ఐలాండ్ లో గడపాలని కోరికకలిగిందంట. ఈ ఐలాండ్ లో మాతో పాటు ఒక ఛెఫ్, సిగార్స్, వైన్స్ మాత్రమే ఉండాలని కోరుకున్నాడట. కాని తన భార్యకు మాత్రం తాను లావుగా అవ్వడం ఇష్టం లేదని, కాని నా సంతోషం కోసమే నేను అలా అవ్వాలని అనుకుంటున్నానని తన మనోభావాలను వెల్లడంచడం జరిగినది. ఈ విషయం మొత్తాన్ని జే-జడ్ ముద్దుగా 'మార్లోన్ బ్రాండో రిటైర్మంట్ ప్లాన్' గా అభివర్ణించాడు.


Click it and Unblock the Notifications











