»   » షాక్: షూటింగులో సమయంలో డ్రగ్స్ తీసుకున్న హీరోయిన్!

షాక్: షూటింగులో సమయంలో డ్రగ్స్ తీసుకున్న హీరోయిన్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: ప్రముఖ హాలీవుడ్ నటి, ఆస్కార్ విన్నర్ జెన్నిఫర్ లారెన్స్ ఇటీవల ఓ షోలో షాకింగ్ విజయం బయట పెట్టింది. తాను 'హంగర్ గేమ్స్' సినిమా సమయంలో డ్రగ్స్ తీసుకున్నట్లు వెల్లడించింది. అయితే తాను కావాలని మత్తు పదార్థాలు తీసుకోలేదని ఆమె వెల్లడించారు.

నేను వర్జిన్ అంటున్న హీరోయిన్: కండోమ్, ఐపిల్ వాడలేక పోయా!

'ది నైట్ షో స్టారింగ్ జిమ్మీ ఫాలన్' అనే కార్యక్రమంలో నిర్వహించిన 'ట్రూ కన్ఫెషన్' అనే గేమ్ షోలో పాల్గొన్న ఆమె ఈ విషయం వెల్లడించింది. జిమ్మీ పాలన్, జాన్ ఓలీవర్ కలిసి ఈ గేమ్ షో నిర్వహించారు. జెన్నిఫర్ లాంటి స్టార్ హీరోయిన్ ఇలాంటి విషయాలు చెప్పడంతో అంతా షాకయ్యారు.

నగ్నంగా అందాల విందు చేసిన స్టార్ హీరోయిన్ (ఫోటో)

అయితే జెన్నిఫర్ లారెన్స్ చెప్పింది నిజమా? కాదా? అనే తేల్చేందుకు ఫాలన్ పలు ప్రశ్నలు సంధించారు. డ్రగ్స్ తీసుకున్న తర్వాత నిద్రపోయే సీన్లో నటించారా అని అడగ్గా 'కాదు, డాన్స్ చేసాను' అని జెన్పిఫర్ చెప్పుకొచ్చారు. ఆ సమయంలో డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఎలాంటి తేడా కొట్టలేదని, మరుసటిరోజు అంతా నార్మల్ గానే ఉందని ఆమె తెలిపారు.

I once took drugs while filming 'Hunger Games': Jennifer Lawrence

అయితే ఇలాంటి విషయాలు చెప్పడం వల్ల 'హంగర్ గేమ్స్' సినీ నిర్మాణ సంస్థ ఇబ్బందుల్లో పడ అవకాశం ఉంది కదా? అని ఫాలన్ ప్రశ్నించగా.... ఇపుడు ఆ సినిమా గురించి ఎవరూ పట్టించుకోవడం లేదని, అందరి ఫోకస్ 'స్టార్ వార్స్' మూవీ మీదనే ఉందని తెలిపారు.

English summary
Oscar-winning actress Jennifer Lawrence once took a drug during the production on “The Hunger Games”, but that was unintentional.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu