తన సెక్స్ టేప్ చూసి సంబరపడుతున్న హాట్‌లేడీ
లాస్ ఏంజిల్స్ : అమెరికన్ టీవీస్టార్ ఫరా అబ్రహం సెక్స్ టేప్ అప్పట్లో సంచలనానికి దారి తీసింది. ఆమె తన బాయ్ ఫ్రెండుతో శృంగారంలో పాల్గొన్న వీడియో వివిధ్ ఎంటర్ టైన్మెంట్ అనే వెబ్‌సైట్లో ప్రసారం అయింది. ఈ వీడియోను అప్పట్లో కేవలం 12 గంటల్లోనే 2 మిలియన్ల మంది శృంగార ప్రియులు వీక్షించారు.
ఈ విషయమై ఆమె బుధవారం ఓ రేడియో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ...తన సెక్స్ టేప్ పబ్లిక్‌లోకి వెళ్లడంపై ఆనందంగా ఉంది. నన్ను నేను చూసుకుని ఎంతో ఆనంద పడ్డాను అని వెల్లడించింది. ఆమె తన ఓన్ వీడియోలు చేస్తూ హస్తప్రయోగంతో స్వయంతృప్తి పొందుతుందని న్యూయార్క్ డైలా ఓ కథనంలో పేర్కొంది.

వివిధ్ ఎంటర్ టైన్మెంట్ అనే వెబ్‌సైట్లో ప్రసారం అయిన ఈ సెక్స్ టేప్ వెనక పబ్లిసిటీ స్టంట్ ఉందనే వాదన కూడా ఉంది. ఈ వీడియోను వివిధ్ ఎంటర్ టైన్మెంట్ సంస్థకు అప్పగించినందుకు ఆమెకు 1 మిలియన్ యూఎస్ డాలర్లు చెల్లించారని ప్రచారం జరుగుతోంది. పబ్లిసిటీతో పాటు డబ్బు కూడా వస్తుందనే ప్లాన్‌తోనే ఈ సెక్స్ టేప్ ను లీక్ చేసిందట.
అయితే ఫరా అబ్రహం మాత్రం అలాంటిదేమీ లేదని, అమ్ముకోలేదని, ఎవరో రహస్యంగా ఆ వీడియో తాసారని....వివాదానికి తెరలేపింది. అయితే ఇదంతా పబ్లిసిటీ స్టంటే అనే వాదనా వినిపిస్తోంది. గతంలో మరో టీవీస్టార్ కిమ్ కర్దాషియాన్ కూడా ఇలాంటి సెక్స్ టేప్ విడుదల చేసే పాపులర్ స్టార్ గా ఎదిగింది.


Click it and Unblock the Notifications











