twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆమెకు రాత్రి పూట నగ్నంగా పడుకోవడమే అలవాటు

    By Bojja Kumar
    |

    లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ యాక్టర్, సింగర్ ఎరియానా గ్రాండె తాజా ఇంటర్వ్యూలో ఓ ఆశ్చర్యకరమైన విషయం వెల్లడించింది. అమ్మడు రాత్రి పూట వీలైనంత వరకు నగ్నంగా పడుకోవడానికే ప్రాధాన్యత ఇస్తుందట. తనకు ఈ అలవాటు తన గ్రాండ్ మదర్ ద్వారానే వచ్చిందని చెబుతోంది ఈ 21 ఏళ్ల చిన్నది.

    తన గ్రాండ్ మదర్ చెప్పిన మాటలను అక్షరాల ఫాలో అవుతున్నాను అని చెప్పింది. ‘రాత్రి పూట విలైనంత వరకు తక్కువ బట్టలతోనే పడుకుంటాను. చిన్న తనం నుండి మా గ్రాండ్ మదర్ న్యూడ్ స్లీపింగ్ అలవాటు చేసింది' అంటూ కాంటాక్ట్ మ్యూజిక్ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎరియానా గ్రాండె చెప్పుకొచ్చింది.

    I sleep in minimal clothes: Ariana Grande

    ప్రస్తుతం ఎరియానా గ్రాండె పలు చిత్రాలతో బిజీగా గడుపుతోంది. రాపర్ బిగ్ సీన్‌తో డేటింగ్ చేస్తుంది. ఒక్కోసారి ఆమెతో పాటు ఆమె ఎంతగోనే ప్రేమించే కుక్క పిల్లలు కూడా పడుకుంటాయట. తనకు నాలుగు పెట్ డాగ్స్ ఉన్నాయని. ఓపెలియా, కోకో, టౌలోస్, ఫాక్స్ అనే పెట్స్ నా వద్ద ఉన్నాయి. వాటిని తాను ఎంతగానో ప్రేమిస్తున్నాను అంటూ చెప్పెకొచ్చింది ఎరియానా గ్రాండె.

    English summary
    Singer-actress Ariana Grande follows her grandmother's advice and sleeps in "minimal" clothes. "I sleep in very minimal clothing. My grandmother encourages nude sleeping," contactmusic.com quoted 21-year-old as saying.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X