twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కైపు ఎక్కించే డర్టీ జోక్స్ ఎక్కవగా మాట్లాడతా..!!

    By Nageswara Rao
    |

    హాలీవుడ్ సూపర్ స్టార్ బ్రాడ్ పిట్ మాజీ భార్య జెన్నిఫర్ ఆనిస్టన్ మాట్లాడుతూ నేను మీరనుకున్నట్లు కొన్నిసందర్బాలలో మాత్రమే సెలబ్రిటీగా వ్యవహారిస్తాను. అంతేకాకుండా నేను ఎప్పుడు ప్రజల ముందు వారు భాదపడే విధంగా మాట్లాడనని అన్నారు. కానీ నాకు ఎవరైనా అమితంగా నచ్చారంటే మాత్రం వారికి డర్టీ జోక్స్ చెప్పి నవ్విస్తుంటానని అన్నారు. 42 సంవత్సరాలు వయసు కలిగిన ఈ హాలీవుడ్ అమ్మడు భయపడడాన్ని కూడా అందంగా ఆస్వాదిస్తానని కబుర్లు చెబుతుంది.

    నేను ఎక్కువగా ఉపయోగించే ఇంగ్లీషు పదం f**k అని అన్నారు. నాకు తెలిసి ఇంగ్లీషు పదాలలో ఎప్పుడూ నేను ఉపయోగించే పదం ఈ పదం అని అన్నారు. జెన్నిఫర్ ఆనిస్టన్ రాబోయే సినిమాలో సెక్స్ కోసం పరితపించిపోయే డెంటిస్ట్‌గా నటిస్తున్నారు. ఈసందర్బంగా జెన్నిఫర్ ఆనిస్టన్ మాట్లాడుతూ నేను ప్రస్తుతం నటిస్తున్నటువంటి సినిమా హారిబుల్ బాసెస్. ఈసినిమాలో నాక్యారెక్టర్ పేరు డాక్టర్ జులియా హారిస్. ఇందులో నేను సెక్స్ కోసం పరితపించిపోయే డెంటిస్ట్ డాక్టర్‌గా మొట్టమొదటి చేయడం జరిగింది. సెక్స్ కోసం తన తోటి ఉద్యోగులను బ్లాక్ మెయిల్ చేసే ఈక్యారెక్టర్ నాకు చాలా నచ్చడంతో ఈసినిమా ఒప్పుకోవడం జరిగిందన్నారు.

    జెన్నిఫర్ ఆనిస్టన్ తన మాజీ భర్త బ్రాడ్ పిట్ నుండి విడాకులు తీసుకున్న తర్వాత స్టార్ హీరో జస్టిన్ ధ్రాక్స్‌తో డేటింగ్ చేస్తుందంటూ ప్రచారం జరిగింది. ఈ విషయం జెన్నిఫర్ ఆనిస్టన్ దగ్గర ప్రస్తావించగా ఆమె దీనిపై మాట్లాడడానికి సున్నితంగా తిరస్కరించారు. ఐతే ఇది ఇలా ఉండగా ఇటీవలే హాలీవుడ్ ప్రముఖ ఫోటోగ్రాఫర్ టెర్రీ రిచర్డ్సన్‌కి ఇద్దరూ కొన్ని రొమాంటిక్ ఫోటోలకు ఫోజులివ్వడం జరిగింది. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్‌లో హాల్ చల్ చేస్తున్నాయి. ఈ ఫోటోలను చూసిన వారంతా వీరిద్దరూ పైకి మామధ్య ఏ సంబంధం లేదంటూ ఇలా పబ్లిక్‌గా రోమాంటిక్ ఫోజులివ్వడం విస్మయాన్ని కలగిస్తుంది.

    English summary
    Actress Jennifer Aniston says she is not as well behaved as people think her to be and she loves telling dirty jokes.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X