నన్ను చంపడానికే వచ్చాడేమో...!

By Nageswara Rao

ఈ మాట అన్నది ఎవరో కాదు సాక్షాత్తు మన అందాల సుందరి 'పారిస్ హీల్టన్'. పారిస్ హీల్టన్ ఎవరో కాదు ప్రముఖ హాటల్స్ వ్యాపారవేత్త 'కానర్డ్ హీల్టన్' మనుమరాలు. ఈమె ఎక్కువగా మీడీయా లో కనపడాలని ఆశ. అందుకోసం అప్పుడప్పుడు ట చిన్న చిన్న ప్రోగ్రామ్స్ చేస్తుంటారు.

ఇటీవల ఈ అమ్మడు ఇంట్లో దోంగ పడ్డాడు. పారిస్ హీల్టన్ రాత్రి పూట నిద్రపోతున్న సమయంలో అతను ఇంట్లోకి ప్రవేశించాడని, అతని చేతిలో వున్న రెండు కత్తులతో ఇంటి అద్దాలను పగలుకోట్టుకోని లోపలికి వెళ్శడానికి ప్రయత్నించగా, ఇంతలో సెక్యూరిటీ కెమెరాకి చిక్కి అలారం మోగగా పోలీసులు వచ్చి అతనని అదుపులోకి తీసుకన్నారని అమె తన ట్విట్టర్ లో రాసుకున్నారు.

అలాగే అక్కడున్న పోలీస్ ని సంప్రదించగా అతని పేరు 'నాతన్ పరాడా' అని, అతని వయసు 31 సంవత్సరాలు. అతనని పట్టు కున్నామని అతని పైన కేసు నమోదు చేసామని చెప్పారు. కొస మెరుపు ఏంటంటే నాతన్ పరాడా ఆమెని చంపడానికి వచ్చాడేమోనన్న సందేహంతో విచారిస్తున్నామని బారిహాన్ అనే పోలీస్ అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X