పదిహేనేళ్ల వయసులోనే వర్జినిటి కోల్పోయానంటున్న హీరోయిన్..!
సెక్స్ అండ్ ద సిటి హీరోయిన్ ఒకప్పటి అందాల తార కిమ్ క్యాట్రల్ సెక్స్ అనేది ప్రేమకు దారితీస్తుందని తనదైన భాషలో చెప్పారు. ఈ యాభైనాలుగు సంవత్సరాలు హాలీవడ్ హీరోయిన్ తన చిన్న తనంలో కోల్పోయినుటువంటి తన వర్జినిటి విశేషాలు మరియు తన జీవితంలో అనుభవించినటువంటి కొన్ని మరచిపోలేనటువంటి సంఘటలను మనకు వివరించారు.
మన జీవతంలో ప్రేమ అనేది అత్యంత ముఖ్యమైన విషయం. నేను మాత్రం ప్రేమ వేరు సెక్స్ వేరు అని అనుకుంటున్నాను. దేనికంటే సెక్స్ అనేది ప్రేమకు దారితీస్తుంది. ప్రేమ అనేది మనిషిలోని ఫీల్ నుబయటకు తెస్తుంది. ఈ ప్రేమ వల్ల మనకు తెలియని వ్యక్తులతో కూడా మనం చాలా కలిసిపోవచ్చు. ఎవరిపైన ఐతే మనకు ప్రేమ కలుగుతుందో వారితో మనం ఈజీగా సెక్స్ లోపాల్గోనడం జరుగుతుంది.
అంతేకాకుండా ఆడవాళ్శు తమ సెక్స్ లైఫ్ లో నమ్మకాన్ని కోల్పోకుండా ఉంటారు. కోన్ని సమయాల్లో నాకు నేను చాలా నమ్మకంగా సెక్స్ లో పాల్గోనకుండా కూడా ఉన్నాను. దీనిని బట్టి మనకు ఏమి అర్దం అవుతుందంటే సెక్స్ అనేది జీవితంలో అంత ముఖ్యం కాదు. వీటితో పాటు చాలా తక్కువగా మాట్లాడే నేను ఇతరుల నుంటి ఎలా కాపాడుకోవాలో బాగా తెలుసని అంటున్నారు. అసలు ఇవన్నీ ఈమెకు ఎలా తెలుసు అని అనుకుంటున్నారా ఈమె తన జీవితంలో మూడు పెళ్శిళ్శు చేసుకోవడం జరిగింది. దానితో సెక్స్ పై బాగా అనుభవం సంపాదించిన తర్వాత 2002లో 'ది ఆర్ట్ ఆఫ్ ద ఫీమేల్ ఆర్గసమ్' అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. ఈ పుస్తకంలో ఆడవాళ్శ సెక్స్ అనుభవాలు గురించి రాశారు.


Click it and Unblock the Notifications











