ప్లాస్టిక్ సర్జరీలు లేకుండా బూబ్స్ నితగ్గించుకుంటానంటున్న హీరోయిన్
యమ్ టివి రియాలిటి సిరిస్ ది హిల్స్ తో హాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక మైన స్దానాన్ని సంపాదించుకున్నారు హైదీ మాంటాగ్. ది హిల్స్ సిరిస్ షూటింగ్ సమయంలో తన కోస్టార్ అయినటువంటి స్పెన్సర్ ప్రాట్ తో డేటింగ్ చేయడం మొదలు పెట్టింది. ఏప్రిల్ 2009లో ఈడేటింగ్ కోద్దిగా పెళ్శికి దారితీసింది, దానితో ఏప్రిలో పెళ్శి చేసుకోవడం జరిగింది. పెళ్శై పదహేను నెలలు కాకముందే స్పెన్సర్ ప్రాట్ నుండి విడాకులు కావాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
అంతేకాకుండా ఒకే రోజు పది ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకోని చరిత్ర కెక్కారు. అలాంటి సమయంలో హాలీవుడ్ లో హైదీ మాంటాగ్ మీద విమర్శలు వెల్లువెత్తాయి. ఆవిమర్శల్లో హైదీ మాంటాగ్ ముఖం గుర్రం ముఖం మాదిరిగా ఉందని, తను ఏమంత అందగత్తె కూడా కాదని చాలా మంది విమర్శించారు. వీటితోపాటు ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్న తర్వాత హైదీ మాంటాగ్ ఎదుర్కున్న ఇబ్బందులను కూడా తెలియజేశారు. ఈ పది ప్లాస్టిక్ సర్జరీల వల్ల హైదీ మాంటాగ్ పెద్ద పెద్ద బూబ్స్ నికలిగి ఉండి అందరిని విస్మయానికి గురిచేసింది.
దీనిపై స్పందించిన హైదీ మాంటాగ్ నాకు నేనుగా నాకు పెద్ద బూబ్స్ కావాలని కోరుకోవడం లేదని ప్లాస్టిక్ సర్జరీల వల్లే నాశరీరం అలా తయారైందని వివరణ ఇచ్చారు. ఇలాంటి సమయంలో నా బూబ్స్ సైజులు తగ్గించుకోదలచానని అన్నారు. ఐతే ఈసారి మాత్రం ఎటువంటి ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకోకుండా తిరిగి గతంలో హైదీ మాంటాగ్ ఎలా ఉండేదో అలాంటి హైదీ మాంటాగ్ నిత్వరలో చూడబోతారని ఆమె అన్నారు.


Click it and Unblock the Notifications











