నలుపు టేపుని అందాలకు అడ్డుగా అదిరింది..
28 సంవత్సరాల వయసు కలిగిన ఇమోజిన్ థామస్ మెన్స్ మ్యాగజైన్ 'నుట్స్' కి ఈ వారం విడుదల కానున్న సంచికకు, నగ్నంగా తన శరీరాన్ని కనిపించే విధంగా ఒంటిపై నలుపు టేపు వేసుకొని ఫోజులు ఇవ్వడం జరిగింది. ఈ ప్రక్క చిత్రంలో ఉన్న ఫోటోని గనుకు చూసినట్లేతై పూర్తిగా అర్దం అవుతుంది. స్వతహాగా గ్లామర్ మోడల్ అయినటువంటి ఇమోజిన్ థామస్ 2003వ సంవత్సరంలో మిస్ వేల్స్ అవార్డుని సొంతం చేసుకొవడం జరిగింది.
ఇమోజిన్ థామస్ ఈ మ్యాగజైన్‌కి ఇచ్చిన పోజులకు గాను పెద్ద మొత్తంలోనే డబ్బు తీసుకుందని ప్రచారం కొనసాగుతుంది. ఇమోజిన్ థామస్ ఇచ్చినటువంటి రెండు ఫోజులు కూడా మార్కెట్లోకి ఈ వారంలోనే విడుదల కానుండడంతో అభిమానులు ఈ మ్యాగజైన్ కొసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇమోజిన్ థామస్ దిగినటువంటి రెండు ఫోటోలు వెనుక భాగాన పసుపు బ్యాక్ గ్రౌండ్ ఉండడం విశేషం.
ఈ ఫోటోలను ప్రముఖ గ్లామర్ మోడల్ 'జోయి మెకకొనెల్'తో తీయడం జరిగిందని ఓ ప్రముఖ టివి ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్యూలో తెలిపింది. ఈ ఫోటో షూట్ కొసం ఇమోజిన్ థామస్ లండన్‌లో నివసించడం జరిగింది. ఈ ఫోటోషూట్ అంతా అర్దరాత్రి తీయడం జరిగిందని తెలిపింది. ఇది మాత్రమే కాకుండా ఇమోజిన్ థామస్ 2011వ సంవత్సరానికి గాను సెక్సీయస్ట్ సెలబ్రిటీగా ఎంపిక అవ్వడం జరిగింది.


Click it and Unblock the Notifications











