»   » బ్రా లేకుండా హాట్ బ్యూటీ సెక్సీ‌లుక్ (ఫోటోస్)

    బ్రా లేకుండా హాట్ బ్యూటీ సెక్సీ‌లుక్ (ఫోటోస్)

    By Bojja Kumar

    లాస్ వెగాస్: అమెరికన్ హాట్ బ్యూటీ కిమ్ కర్దాషియాన్ ఇటీవల జరిగిన తన బర్త్ డే పార్టీలో సెక్సీ లుక్‌తో చూపరుల మతిపోగొట్టింది. కిమ్ కర్ధాషియాన్ 34వ వడిలోకి అడుగు పెట్టింది. ఈ సందర్భంగా తన ఫ్యామిలీ, క్లోజ్ ఫ్రెండ్స్‌కు గ్రాండ్ స్టైల్ పార్టీ ఏర్పాటు చేసింది. ఈ పార్టీకి లాస్ వేగాస్‌లోని వెనెటియన్ హోటల్ అండ్ కాసినో టిఏఓ నైట్ క్లబ్ వేదికైంది.

    ప్రత్యేకంగా డిజైన్ చేసిన శ్వేత వర్ణపు డ్రెస్సులో బ్రా లేకుండా హాజరైన కిమ్ కర్ధాషియాన్ అందాల సుందరిలా వెలిగి పోయింది. ఈసందర్భంగా ఆమెకోసం ఫోర్ టైర్ బర్త్ డే కేక్ ఏర్పాటు చేసారు. ఒయ్యారాలు ఒలక పోస్తూ కిమ్ కర్ధాషియాన్ కేక్ కట్ చేస్తుంటే ఫోటో గ్రాఫర్లు ఫోటోలు తీయడానికి పోటీ పడ్డారు.

     

    ఈ బర్త్ డే పార్టీకి సంబంధించిన వ్యవహారాలు కిమ్ కర్ధాషియాన్ భర్త కెన్నీ వెస్ట్ దగ్గరుండి చూసుకున్నారు. ఈ పార్టీకి ఆమె తల్లి, సోదరీ మణులు హాజరయ్యారు. అతిథుల సమక్షంలో కిమ్ బర్త్ డే పార్టీ గ్రాండ్‌గా జరిగింది.

    పార్టీకి వస్తూ...

    పార్టీకి వస్తూ...

    బర్త్ డే పార్టీ వేదిక వద్దకు వస్తూ అతిథులకు అభివాదం చేస్తున్న కిమ్. ఎదురుగా ఆమె భర్త.

    పొంగి పోయిన భర్త..

    పొంగి పోయిన భర్త..

    తన భార్యకు ఉన్న ఫాలోయింగ్, సెలబ్రిటీ స్టేటస్ చూసి భర్త కెన్నీ వెస్ట్ చాలా సంతోష పడ్డాడు. పార్టీ లో ఆయన ఉత్సాహం చూస్తే ఈ విషయం అర్థమవుతుంది.

    ప్రత్యేక కేకు

    ప్రత్యేక కేకు

    కిమ్ కర్ధాషియాన్ కోసం ప్రత్యేకంగా ఫోర్ టైర్ కేక్ రెడీ చేసారు. ఆ దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు.

    హాట్ కపుల్
     

    హాట్ కపుల్

    కిమ్ కర్ధాషియాన్, ఆమె బర్త కెన్నీ వెస్ట్ హాట్ కపుల్‌గా పేరు తెచ్చుకున్నారు.

    బ్రా లేకుండా సెక్సీ లుక్

    బ్రా లేకుండా సెక్సీ లుక్

    ఈ మధ్య సినిమా సెలబ్రిటీలు ఇలా బ్రా లేకుండా ప్రత్యేకమైన వస్త్రధారణతో హాట్ అండ్ సెక్సీ లుక్‌తో ఆకట్టుకుంటున్నారు.

     

     

    Please Wait while comments are loading...

    Telugu Photos

    Go to : More Photos
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X