twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చెప్పులను ప్రమోట్ చేసేందుకు అర్దనగ్న ప్రదర్శనలు

    By Nageswara Rao
    |

    గతంలో ఆమె మోడ్రన్‌గా చాలా ఉత్పత్తులను ప్రమోట్ చేసేందుకు గాను నగ్నంగా ప్రదర్శించిన సందర్బాలున్నాయి. లోదుస్తులకైతే మరీను ఆమె చూపించిన అందాలు అభిమానులకు సైతం మతిపోగొట్టింది. ఇంతకీ ఎవరా ఆమె అని అనుకుంటున్నారా స్పోర్ట్స్ సూపర్ మోడల్ ఐరినా ష్యాక్. కానీ ఐరినా ష్యాక్ మాత్రం షూస్ క్యాంపెయిన్ కోసం అర్దనగ్నంగా ఫోజులిచ్చారు.

    వివరాల్లోకి వెళితే స్పానిష్‌కు చెందిన చెప్పుల బ్రాండ్ కంపెనీ XTi ఐరినా ష్యాక్ చేత అర్దనగ్నంగా క్యాంపెయిన్‌ని నిర్వహించారు. 26 సంవత్సరాలు వయసు కలిగిన ఐరినా ష్యాక్ తెల్లని కరుచ షార్ట్ని ధరించి.. ఒక చేతితో తన షార్ట్‌ని మరోక చేతితో XTi చెప్పులను తన బ్రెస్టుకు అడ్డుగా పెట్టుకోని ఇచ్చిన ఫోటో ఫోజులు నిజంగా కిక్కు ఎక్కిస్తున్నాయి.

    పుట్‌బాల్ కెరియర్ ద్వారా మంచి పేరు ప్రఖ్యాతులను సంపాదించుకొవడమే కాకుండా, ఎక్కవ మొత్తంలో డబ్బుని సంపాదించి మిలియనీర్స్ జాబితాలో చేరిన పుట్ బాల్ ఆటగాడు రొనాల్డో కూడా స్పోర్ట్ మోడల్ ఐరినా ష్యాక్ ఇద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. ఇటీవలే ఈ అమ్మడుతో ఎంగేజ్ మెంట్ కూడా ఫిక్స్ అయింది. వీరిద్దరూ 2010వ సంవత్సరం నుండి డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే.

    English summary
    The 26-year-old only a pair of tiny white shorts, holding a pair of red flip flops over her chest to protect her modesty.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X