Don't Miss!
- News పవన్ కళ్యాణ్‌ను మెచ్చుకున్న చంద్రబాబు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
చెప్పులను ప్రమోట్ చేసేందుకు అర్దనగ్న ప్రదర్శనలు
గతంలో ఆమె మోడ్రన్‌గా చాలా ఉత్పత్తులను ప్రమోట్ చేసేందుకు గాను నగ్నంగా ప్రదర్శించిన సందర్బాలున్నాయి. లోదుస్తులకైతే మరీను ఆమె చూపించిన అందాలు అభిమానులకు సైతం మతిపోగొట్టింది. ఇంతకీ ఎవరా ఆమె అని అనుకుంటున్నారా స్పోర్ట్స్ సూపర్ మోడల్ ఐరినా ష్యాక్. కానీ ఐరినా ష్యాక్ మాత్రం షూస్ క్యాంపెయిన్ కోసం అర్దనగ్నంగా ఫోజులిచ్చారు.
వివరాల్లోకి వెళితే స్పానిష్కు చెందిన చెప్పుల బ్రాండ్ కంపెనీ XTi ఐరినా ష్యాక్ చేత అర్దనగ్నంగా క్యాంపెయిన్ని నిర్వహించారు. 26 సంవత్సరాలు వయసు కలిగిన ఐరినా ష్యాక్ తెల్లని కరుచ షార్ట్‌ని ధరించి.. ఒక చేతితో తన షార్ట్‌ని మరోక చేతితో XTi చెప్పులను తన బ్రెస్టుకు అడ్డుగా పెట్టుకోని ఇచ్చిన ఫోటో ఫోజులు నిజంగా కిక్కు ఎక్కిస్తున్నాయి.
పుట్‌బాల్ కెరియర్ ద్వారా మంచి పేరు ప్రఖ్యాతులను సంపాదించుకొవడమే కాకుండా, ఎక్కవ మొత్తంలో డబ్బుని సంపాదించి మిలియనీర్స్ జాబితాలో చేరిన పుట్ బాల్ ఆటగాడు రొనాల్డో కూడా స్పోర్ట్ మోడల్ ఐరినా ష్యాక్ ఇద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. ఇటీవలే ఈ అమ్మడుతో ఎంగేజ్ మెంట్ కూడా ఫిక్స్ అయింది. వీరిద్దరూ 2010వ సంవత్సరం నుండి డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే.