Don't Miss!
- Technology ఆంధ్రప్రదేశ్ లో 7.9 మిలియన్ల 5G యూజర్ లతో, Airtel మరో రికార్డు! 5G విస్తరణ వివరాలు
- News సచివాలయ ఉద్యోగులకు ఎన్నికల విధులపై కీలక నిర్ణయం..!!
- Lifestyle ఈ రోజు రాశి ఫలాలు: ఓ రాశి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి..సమస్యలు పెరుగుతాయి
- Finance Gold Rate: మిసైల్ వేగంతో పెరిగిన పసిడి.. నిన్న పడింది నేడు పుంజుకుంది..
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్‌కు పండగే
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఆ ప్రపంచ సుందరి ఇప్పుడు ప్రెగ్నెంటా..??
ప్రముయక హాలీవుడ్ నటి, అందాల భామ, ప్రపంచంలో అందరి కంటే అందమయిన యువతిగా కీర్తించబడిన ఏంజలీనా జోలీ ప్రస్తుతం ప్రెగ్నెంటా..?? అవుననే అంటున్నాయి ఆమె సన్నిహిత వర్గాలు. ప్రస్తుతం వెనీస్ లో ది టూరిస్ట్ సినిమా షూటింగ్ లో బిజీగా వున్న జోలీ సరిగా ఆహారం తీసుకోవడం లేదట. షాట్ గ్యాప్ లో అలసటగా కనిపిస్తోందట. ఎప్పుడూ వైన్ తీసుకునే జోలీ ఈ మధ్యన పుల్లటి ద్రాక్షరసం తీసుకుంటోందట. ఈ వ్యవహారాన్ని పరిశీలించిన వారు ఏంజలీనా జోలీ గర్భవతి అనే వార్తను ప్రచారం చేస్తున్నారు. ఇక ఈ వార్త ఎంత నిజమో ఆమె బయటపడే దాకా తెలియదు.
ఇక జోలీ-బ్రాడ్ జంటకు ఇప్పటికే ఆరుగురు పిల్లలు వున్నారు. వీరిలో ముగ్గరు దత్తతకు తీసుకున్న అనాధలు కాగా మిగితా ముగ్గురు వీరి పిల్లలు. ప్రస్తుతం ది టూరిస్ట్ సినిమా షూటింగ్ లో జోలీ బిజీగా వుంది. జానీ డెప్ ఇందులో కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఇక ఆమె నటించిన సాల్ట్ సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది. ఏంజలీనా జోలీ అమెరికా సిఐఎ ఏజెంట్ గా నటిస్తున్న ఈ సినిమా ట్రయిలర్లకు మంచి స్పందన లభిస్తోంది.