భర్త లేకుండా 6 నెలలు ప్రెగ్నెంటా...?
బ్రాడ్ పిట్ మాజీ భార్య, హాలీవుడ్ స్టార్ హీరోయిన్ జెన్నిఫర్ ఆనిస్టన్‌ని ఇటీవల కాలంలో చూసిన వారంతా జెన్నిఫర్ ఆనిస్టన్ ప్రెగ్నెంట్ అంటున్నారు. వారి వాదనలు నిజం అయ్యే విధంగా జెన్నిఫర్ శరీరంలో కొన్ని కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. జెన్నిఫర్ శరీరాన్ని చూసినట్లేతే తను ఓ ఆరు నెలల ప్రెగ్నెంట్ అన్న విధంగా బేబి బంప్ కనిపిస్తుంది.
42 సంవత్సరాల వయసు కలిగిన జెన్నిఫర్ ఆనిస్టన్ ప్రెగ్నెంట్ ఐతే గనుక తన మొదటి బిడ్డకు జన్మనివ్వనుంది. జెన్నిఫర్ ఆనిస్టన్‌కు పిల్లలంటే చాలా ఇష్టమని పలు సందర్బాలలో ప్రస్తావించినప్పటికీ, తన భర్త బ్రాడ్ పిట్‌కి విడాకులు ఇచ్చినప్పటి నుండి సింగిల్‌గానే జీవిస్తున్నారు. ఐతే జెన్నిఫర్ ఆనిస్టన్ స్టార్ హీరో జస్టిన్ ధ్రాక్స్‌తో డేటింగ్ చేస్తుందంటూ ప్రచారం జరిగింది. ఈ విషయం జెన్నిఫర్ ఆనిస్టన్ దగ్గర ప్రస్తావించగా ఆమె దీనిపై మాట్లాడడానికి సున్నితంగా తిరస్కరించారు. ఐతే వీరిద్దరూ కలసి దిగిన ఫోటోలు ప్రస్తుతం నెట్‌లో హాల్ చల్ చేస్తున్నాయి. ఈ ఫోటోలను చూసిన వారంతా వీరిద్దరూ పైకి మామధ్య ఏ సంబంధం లేదంటూ ఇలా పబ్లిక్‌గా రోమాంటిక్ ఫోజులివ్వడం విస్మయాన్ని కలగిస్తుంది.
యాహు ఇటీవల 1,000 మంది రీడర్స్‌తో ఓ సరిక్రొత్త పోల్‌ని నిర్వహించింది. ఈ పోల్ స్పెషాలిటీ ఏంటంటే నూతన సంవత్సర పార్టీలో ఓ సెలబ్రిటీని ముద్దు పెట్టుకొవాలని యూజర్స్ కోరుకుంటారోనని ఓ పోల్‌ని నిర్వహించారు. ఈ పోల్‌లో ఎక్కువ మంది పాఠకుల బ్రాడ్ పిట్ మాజీ భార్య జెన్నిఫర్ ఆనిస్టన్‌కి 28శాతం ఓటింగ్‌తో మొదటి స్దానాన్ని కట్టబెట్టారు.
జెన్నిఫర్ ఆనిస్టన్‌కు సంబంధించిన మరింత సమాచారం అతి త్వరలో పాఠకులకు అందజేసేందుకు సిద్దంగా ఉన్నాం.


Click it and Unblock the Notifications











