»   » ఆమె వయసెంత..? వేసినా డ్రస్సు ఏంటీ.. చూస్తే నవ్వరూ..?

ఆమె వయసెంత..? వేసినా డ్రస్సు ఏంటీ.. చూస్తే నవ్వరూ..?

Posted By:
Subscribe to Filmibeat Telugu
Geri Halliwell
హాలీవుడ్ స్పైస్ గర్ల్ గెరీ హల్లీవెల్ మద్యాన్నం పూట హాంప్‌స్టీడ్ షాపింగ్ మాల్‌కి షాపింగ్ చేయడానికి రావడం జరిగింది. ఇందులో వింత ఏముందని అనుకుంటున్నారా.. అక్కడే ఉందండి ట్విస్ట్. గెరీ హల్లీవెల్ కారులో ఉన్నంత సేపు బాగానే ఉంది. ఎప్పుడైతే గెరీ హల్లీవెల్ కారు దిగి షాపింగ్ మాల్‌లోకి అడుగు పెట్టారో.. అక్కడున్న వారంతా ఆశ్చర్యానికి గురి అవ్వడం జరిగింది. అందుకు కారణం ఏంటని అనుకుంటున్నారా.. గెరీ హల్లీవెల్ వేసుకొచ్చిన డ్రస్సు.

గెరీ హల్లీవెల్ వేసుకొచ్చిన డ్రస్సు ఫ్యాషన్ ప్రపంచాన్ని ఓ కొత్త లోకానికి తీసుకొని వెల్లిపోయింది. గెరీ హల్లీవెల్ ధరించిన టాప్ డ్రస్సు వెనుక భాగం మొత్తం ఖాలీగా ఆమె ధరించిన బ్లా కలర్‌తో సహా వెనుక బాడీ మొత్త కనిపించడంతో అభిమానులు ఆనందానికి హాద్దులు లేకుండా పోయాయి. ముందు వైపు నుండి చూస్తే గెరీ హల్లీవెల్ ధరించిన బ్లాక్ స్కర్ట్, స్కర్ట్‌కి సరిపోయే నల్లని బూట్స్ చాలా అందంగా కనిపించింది.

అదే గెరీ హల్లీవెల్‌ని వెనుక వైపు నుండి ఫోటో తీస్తే వెనుక వైపున్న బ్రా మొత్తం కనిపిస్తూ, శరీరం అంతా ఏదో వెలితిగా కనిపించసాగింది. అసలు గెరీ హల్లీవెల్ ఇలా ఎందుకు తాయరైందో ఆలోచిస్తే.. 39 సంవత్సరాలున్న గెరీ హల్లీవెల్ ఇప్పుడు కూడా తను యవ్వన వయసులో ఉన్న పడుచు పిల్లలా కనిపించాలనే తాపత్రయంతోనే ఇలా చేసిందని అనుకున్నారు. అంతేకాకుండా ఇంత వయసున్న ఒక బిడ్డ జన్మనిచ్చి ప్రస్తుతం భర్త నుండి విడాకులు తీసుకొని సింగిల్‌గా జీవితాన్ని గడుపుతున్నారు. తన ఒంటరి తనాన్ని పొగొట్టుకొవడం కోసం ఇరవైలో ఉన్న వయసు కుర్రాళ్ల కోసం వేట ప్రారంభించిదని సమాచారం.

English summary
The Spice Girl made the fashion faux pas after wearing a backless grey top and a flesh-coloured bra that no doubt left an unsightly tan line.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu