»   » హొమ్ సెక్స్ వీడియోస్ పబ్లిక్ గా బయటపెడతారా ఏంటీ..అందుకే అలాచేశా

హొమ్ సెక్స్ వీడియోస్ పబ్లిక్ గా బయటపెడతారా ఏంటీ..అందుకే అలాచేశా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హాలీవుడ్ హీరోయిన్, సింగర్ జెన్నిఫర్ లోపెజ్ ఇటీవల ఓకఠినమైన నిర్ణయం తీసుకున్నారు. ఆనిర్ణయం ఏమిటంటే జెన్నిఫర్ లోపెజ్ మరియు తన బాయ్ ప్రెండ్ ఇద్దరూ కలసి సెక్స్ లోపాల్గోన్నటువంటి సెక్స్ వీడియోస్ నుఇకమీదట లీగల్ ఆపివేయాలని నోటీసుతీసుకోని రావడం జరిగింది. దీంతో జెన్నిఫర్ లోపెజ్ అభిమానలు కోంతమేర అసహానానికి గురిఅయ్యారు. 1997లో జెన్నిఫర్ లోపెజ్ కిమరియు అతని బాయ్ ప్రెండ్ కుమద్య పెళ్శిజరిగి పదకోండు నెలలు అయిన సందర్బంగా జెన్నిఫర్ లోపెజ్ తీయించుకున్నటువంటి హొమ్ సెక్స్ వీడియోస్ నుఆపివేయడానికి ఓజాయ్ నోవా మరియు జెన్నిఫర్ లోపెజ్ ఏజెంట్ మేయర్ ప్రయత్నిస్తున్నారు.

ఇక ఈసెక్స్ వీడియోస్ విషయానికి వచ్చేసరికే ఇందులో జెన్నిఫర్ లోపెజ్ ప్రవర్తించినటువంటి తీరు చాలా అధ్బుతంగా ఉందని ఔత్సాహికులు వెల్లడిస్తున్నారు. వీటితోపాటు మొత్తం జెన్నిఫర్ లోపెజ్ నగ్నంగా 21గంటలు సెక్స్ లోపాల్గోన్నటువంటి వీడియోస్ అన్నింటిని ఆపివేయాల్సిందిగా జెన్నిఫర్ లోపెజ్ కోర్టులో కేసు పైల్ చేయడం జరిగిందంట. ఈసందర్బంగా ఓజాయ్ నోవా మాట్లాడుతూ జెన్నిఫర్ లోపెజ్ తీయించుకున్నటువంటి హొమ్ సెక్స్ వీడియోస్ వెతికే కోద్ది బయటపడుతున్నాయని అన్నారు. ఇంకోక విషయం ఏమిటంటే జెన్నిఫర్ లోపెజ్ కుసంబంధించినటువంటి అన్ని సెక్స్ సీన్లు ఇందులో లేవుఅని అన్నారు.

చివరగా జెన్నిఫర్ లోపెజ్ మాట్లాడుతూ నేను నాబాయ్ ప్రెండ్ ఓజాయ్ నోవా ఇద్దరం కలసి సెక్స్ల్ లోపాల్గోన్నప్పుడు అతనికి మాత్రమే టేపింగ్ విషయంలో పుల్ పరిమిషన్ ఇచ్చానని అన్నారు. ఐతే ఈటేప్స్ నుపబ్లిక్ గావిడుదల చేయడానికి నేను ఏమాత్రం అంగీకరిచంలేదు. నాకు తేలియకుండా ఈటేప్స్ బహిరంగంగా విడుదల చేశారు. ఇలాంటివన్ని పర్సనల్ గాఉంచాలని నేను ముందుగానే ఓజాయ్ నోవా చెప్పుడం జరిగింది. కాని ఓజాయ్ నోవా నాకు తెలియకుండా ఇలా చేయడం నాకు బాధను కలిగించింది. అందుకే ఓజాయ్ నోవాకు కోర్టు ద్వారా సమన్లు ఇప్పించడం ద్వారా తానే ఈహొమ్ వీడియోస్ నుఅరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నాడని చెప్పడం జరిగింది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu