బ్రా లేకుండా ఛారిటీ కార్యక్రమాలేంటీ.. ఛండాలంగా..?
జైమ్ విన్స్టోన్ సాధారణంగా ఫంక్షన్స్‌కు, పార్టీలకు హాజరయ్యేటప్పుడు కొంచెం అందాలను చూపించే డ్రస్సులను వేసుకొని వచ్చే మాట నిజమే. కానీ నిన్న హాలీవుడ్ స్టార్ హీరో ఎల్టాన్ జాన్ సమక్షంలో నిర్వహిస్తున్న 'గ్రే గూస్ వింటర్ బాల్' ఛారిటీ ఈవెంట్‌కి బ్రా లేకుండా వచ్చి అక్కడున్న వారందరిని ఆశ్చర్య పరిచింది. 26సంవత్సరాలు వయసు కలిగిన జైమ్ విన్స్టోన్ ధరించిన డ్రస్సు నలుపు రంగుతో పాటు కాళ్లకు హై హీల్స్ ధరించింది.
ఈ కార్యక్రమాన్ని ఎల్టాన్ జాన్ ఎయిడ్స్ ఫౌండేషన్ కోసం విరాళాలు సేకరించేందుకు గాను నిర్విహించారు. ఇలాంటి ఛారిటీ కార్యక్రమాలలో జైమ్ విన్స్టోన్ తన బ్రెస్టు అందాలను అమాంతం చూపించి అందరి దృష్టిని తనవైపుకి తిప్పుకొవడమే కాకుండా, తనకు కావాల్సినంత పబ్లిసిటీని కూడా కల్పించుకుందని విమర్శలుకు అస్త్రాలు సందిస్తున్నా రు.
పోటోగ్రాఫర్స్ పోటోలు తీస్తుంటే జైమ్ విన్స్టోన్ కనీసం వాటిని కప్పుకొవడానికి కూడా ట్రై చేయకపోవడం ఇక్కడ విశేషం. జైమ్ విన్స్టోన్ వంగపువ్వు కలర్ లిప్ స్టిక్‌తో పాటు, ప్లాట్ ఫామ్ హై హీల్స్, సిల్వర్ చెవిపోగులు ధరించడం జరిగింది. ఇదే కార్యక్రమానికి వచ్చిన మిగిలిన సెలబ్రిటీలు తనంత అందంగా రాకపోవడం జైమ్ విన్స్టోన్ కలిసి వచ్చిన అంశం.
గతంలో చిల్డ్రన్స్ ఛారిటీ కార్యక్రమానికి అతిధిగా వెళ్శినటువంటి యానా గుప్తా అండర్ వేర్ లేకుండా ఆఫంక్షన్ కుహాజరవ్వడంతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఛారిటీకి ముఖ్య అతిధిగా వచ్చిన యానా గుప్త డ్రస్సుని చాలా పోదుపుగా వాడారు. డ్రస్సుని పోదుపుగా వాడితే వారు కనీసం అండర్ వేర్ లేకుండా ఇలాంటి కార్యక్రమాలకు రావడం ఏంటని బాలీవుడ్ జనాలు గుసగుసలాడారు. ఈవిషయం పై దర్శకురాలు ఫరాఖాన్ తన ట్విట్టర్ లోకోంచెం వ్యంగ్యంగా ట్విట్ చేసిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











