పుట్టినరోజు నాడు తన ప్రేమసికి అత్యంత ఖరీదైన గిప్టు ఇచ్చినటువంటి హీరో..
ప్రేమ మత్తులో ఉంటే డబ్బు విలువ తెలియదని అన్నారు వెనుకటికి ఓ మహానుభావుడు. తను ప్రేమించిన వారిని ఇంప్రస్ చేయడానికి ఎంత డబ్బు అయినా ఖర్చు పెడతారు. ఇక తను ప్రేమంచిన వారి పుట్టినరోజు వచ్చిందంటే చాలు ఏదో ఒక అందమైన గిప్ట్ ఇవ్వాలని అనుకుంటారు చాలామంది. అంతేకాకుండా ఆగిప్ట్ తోటే ప్లాట్ చెయ్యాలని కూడా చూస్తారు. వారి కోసం ఎన్నోకొట్లను కూడా ఖర్చు పెడుతుంటారు. గతంలో మన దేశంలో చూసుకున్నట్లైతే ముఖేష్ అంబాని తన భార్య్ పుట్టినరోజుకి ఒక అందమైన ఎయిర్ బస్ నుకోనిచ్చిన సంగతి తెలిసిందే. ఇలాంటిదే ఇప్పుడు హాలీవుడ్ లో చోటుచేసుకుంది.
జాక్ జిల్లన్హాల్ తను ప్రేమించినటువంటి ప్రియురాలు టేలర్ షిప్ట్ ఇరవై ఒకటవ పుట్టిన రోజు సందర్బంగా 11,000డాలర్లు విలువ కలిగినటువంటి గిటార్ నుకానుకగా ఇవ్వడం జరిగింది. ఇటీవలే జాక్ జిల్లన్హాల్ మరియు టేలర్ షిప్ట్ న్యూయార్క్ వీధుల్లో ఉన్నటువంటి కాఫీ షాపుల్లో చెక్కర్లు కోడుతున్నారు. అంతేకాకుండా తనని జాక్ జిల్లన్హాల్ ఇంటికి తీసుకోని వెళ్శి తన ఫ్యామిలీకి కూడా పరిచయం చేయడం జరిగిందంట. ఇదంతా చూస్తుంటే త్వరలో వీరిద్దరూ ఒకింటివారు అవుతారేమో అన్న సందేహాం కలుగుతుందని అంటున్నారు వీరిద్దరిని చూసిన వారు.
అంతేకాకుండా జాక్ జిల్లన్హాల్ మరియు టేలర్ షిప్ట్ కుమద్య కోంచెం వయసులో కూడా వ్యత్యాసం ఉందని అంటున్నారు. ఐతే ప్రేమికుల మద్య ఇలాంటివి ఏమి పెద్ద పట్టింపులు వుండవు అని అంటున్నారు. టేలర్ షిప్ట్ వ్యవహారించే తీరు తనకి ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుందని అన్నారు. చివరగా జాక్ జిల్లన్హాల్ టేలర్ షిప్ట్ కిఇచ్చినటువంటి గిటార్ అంత ఖరీదు ఎందుకు ఉందంటే అది లెజంజరీ అమెరికన్ గిటారిస్ట్ చెట్ ఆట్కిన్స్ సంతకం చేసిఇచ్చినటువంటి గిటార్ అని అన్నారు.


Click it and Unblock the Notifications











